Budget Cars: తక్కువ ధరలో మంచి కార్ల కోసం చూస్తున్నారా.? బెస్ట్ ఆప్షన్స్‌ ఇవే..

|

Jun 28, 2024 | 9:12 PM

ప్రస్తుతం కార్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొనే కార్ల కంపెనీలు సైతం కస్టమర్లను ఆకర్షించే క్రమంలోనే తక్కువ బడ్జెట్‌లో కార్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అలాంటి కొన్ని బెస్ట్ బడ్జెట్‌ కార్లపై ఓ లుక్కేయండి..

1 / 5
తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్‌ కార్లలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఒకటి. ఈ కారు ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.84 లక్షల ఎక్స్‌ షోరూమ్‌ ప్రైజ్‌గా ఉంది. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ అందించారు. ఇక ఈ కారులో 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌ను ఇచ్చార. సీఎన్‌జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

2 / 5
టాటా పంచ్‌ కూడా తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉంది. ఈ కారు ప్రారంభ వేరియంట్‌ ఎక్స్‌ షోరూమ్‌ వేరియంట్‌ ధర రూ. 5.99 లక్షలుగా ఉంది. ఇక ఈ కారులో 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ అందించారు. 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లలో తీసుకొచ్చారు సీఎన్‌జీ ఆప్షన్ కూడా అందించారు.

3 / 5
కాస్త ధర ఎక్కువే అయినా మినీ ఎస్‌యూవీని తలపించే హ్యుందాయ్ ఎక్స్‌టర్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ కారు ఎక్స్‌ షోరూం ప్రైజ్‌ రూ. 6.12 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ మోడల్స్‌లో అందుబాటులో ఉంది. సీఎన్‌జీ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది.

4 / 5
భద్రతతో పాటు మంచి ఫీచర్లతో కూడిన మరో కారు టాటా టియాగో. ఇందులో 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌ను అందించారు. 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ వేరియంట్లలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కారు ప్రారంభవేరియంట్‌ ధర రూ. 5.59 లక్షలుగా నిర్ణయించారు.

5 / 5
తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న మరో బెస్ట్‌ కారు.. మారుతి సుజుకి వ్యాగన్ఆర్. ఈకారు 1.0 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్సలో తీసుకొచ్చారు. ఈ కారు ప్రారంభ వేరియంట్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 5.55 లక్షలుగా ఉంది. ఇందులో సీఎన్‌జీ వేరియంట్‌ కూడా అందుబాటులో ఉంది.