Bank Holidays: మూడ్రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఇలా ప్లాన్ చేసుకోవడం బెటర్..

Updated on: Nov 21, 2026 | 2:29 PM

బ్యాంక్ సెలవులు అనేది ఎప్పటికప్పుడుక మారుతుంటాయి. దీంతో ప్రతీ వారం బ్యాంక్ సెలవుల గురించి ఖాతాదారులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది అనేది ఉండవు. మీరు సెలవుల గురించి తెలుసుకోకుండా బ్యాంక్‌కు వెళితే ఇబ్బంది పడే అవకాశముంది. వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..

1 / 5
బ్యాంక్ సెలవుల గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే బ్యాంక్ లావాదేవీలతో ప్రతీఒక్కరికీ అవసరం ఉంటుంది. ప్రస్తుతం ప్రతీది ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్నా.. చెక్ క్లియరెన్స్, రుణాల ప్రాసెస్, బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి డబ్బులు డిపాజిట్ చేయడం లేదా విత్ డ్రా చేయడం వంటి సేవల పొందాలంటే బ్యాంకులతో పని ఉంటుంది. ప్రతీవారం బ్యాంక్ సెలవులు అనేవి మారుతుంటాయి. దీంతో రానున్న వారంలో నవంబర్ 22వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు బ్యాంక్ సెలవులు చూద్దాం.

2 / 5
నవంబర్ 22వ తేదీన ఆదివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు. దీంతో ఆ రోజున బ్యాంకులు ఉండవు. నవంబర్ 23వ తేదీన సోమవారం సెంట్ కుట్ స్నెమ్ సందర్భంగా షిల్లాంగ్‌లో బ్యాంకులకు హాలీడే. నవంబర్ 24న గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ, రహస్ పూర్ణిమ సందర్బంగా ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇటానగర్, జైపూర్, జమ్ము, కాన్పూర్‌లలో బ్యాంకులు మూతపడనున్నాయి

3 / 5
సోమవారం కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్‌లో బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. అలాగే నవంబర్ 27న శుక్రవారం కనకదాస జయంతి సందర్భంగా బెంగళూరులో బ్యాంకులు బంద్ కానున్నాయి. నవంబర్ 28వ తేదీన నాల్గోవ శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఉండవ్.

4 / 5
ఈ వారంలో మొత్తం మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో వచ్చే వారంలో బ్యాంకులను సంప్రదించాలనుకునేవారు ఈ సెలవుల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరముంది. బ్యాంక్ సెలవులు ప్రాంతీయ సెలవుల కారణంగా రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి.

5 / 5
బ్యాంక్ సెలవు రోజుల్లో ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఏటీఎంల ద్వారా ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో బ్యాంకులకు 16 రోజులు వచ్చాయి. ఈ సెలవులు షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులన్నీంటికి వర్తిస్తాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us