చికెన్, మటన్ కన్నా బలమైన ఫుడ్ ఇదే.. గుప్పెడు తింటే చచ్చుబడ్డ నరాలు యాక్టీవ్ అవుతాయ్

Updated on: Nov 09, 2026 | 9:51 PM

మీరు తినే ఫుడ్ లో నల్ల మినుములు చేర్చుకుంటే మంచిది ఎందుకంటే, మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఇంకా ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ తగ్గించే గుణాలు ఉండటం వల్ల చర్మ సమస్యలు, గాయాలు కూడా నయం అవుతాయి.

1 / 5

2 / 5
రక్తహీనతని ఇది నివారిస్తుంది: ఇంకా దీనిలో  ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతతో ఇబ్బంది పడేవారికి  చాలా మంచిది.
 పొటాషియం,  ఫైబర్ ఉండటం వల్ల రక్తపోటు (BP) అదుపులో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది

రక్తహీనతని ఇది నివారిస్తుంది: ఇంకా దీనిలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతతో ఇబ్బంది పడేవారికి చాలా మంచిది. పొటాషియం, ఫైబర్ ఉండటం వల్ల రక్తపోటు (BP) అదుపులో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది

3 / 5
ఈ పప్పును తినడం వలన ఎముకలు బలపడతాయి. అయితే, వీటిని మరి ఎక్కువగా తీసుకోకూడదు. దీనిలో కాల్షియం, పాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి, కీళ్ల నొప్పులు, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యల నుంచి మిమ్మల్ని  కాపాడుతాయి

4 / 5
జీర్ణక్రియ పనితీరు మెరుగుపరుస్తుంది : ఈ  నల్ల మినుములలో ఫైబర్ పీచు పదార్థం అధికంగా ఉంటుంది.  దీనిని మీ ఆహారంలో తీసుకుంటే మలబద్ధకం, గ్యాస్,  అజీర్తి సమస్యలను తగ్గించి జీర్ణవ్యవస్థను ఇది  మెరుగుపరుస్తుంది. కాబట్టి, మీ ఫుడ్ డైట్ లో ఎంచక్కా చేర్చుకోవచ్చు.

5 / 5
 (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

Loading...
Unable to load recommendations.
Follow Us