Black Pepper Benefits: నల్లగా ఉన్నాయని తక్కువగా అంచనా వేయకండి.. క్యాన్సర్‌కు ఒకే ఒక్క విరుగుడు!

|

Feb 15, 2024 | 8:49 PM

మన దేశంలో దాదాపు ప్రతి వంటింట్లో మిరియాలు తప్పనిసరిగా ఉంటాయి. మరియాలు వంటలకు మంచి రుచితోపాటు ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. మిరియాలను చైనీస్ వంటలలో కూడా ఉపయోగిస్తారు. ఆహార రుచిని పెంచడంలో వీటికి సాటి మరొకటి లేదు. అయితే కారంగా ఉండే మిరియాలు వంట రుచిని పెంచడమే కాదు శరీరానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంలో మిరియాలు గ్రేట్‌గా సహాయపడుతాయి..

1 / 5
మన దేశంలో దాదాపు ప్రతి వంటింట్లో మిరియాలు తప్పనిసరిగా ఉంటాయి. మరియాలు వంటలకు మంచి రుచితోపాటు ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. మిరియాలను చైనీస్ వంటలలో కూడా ఉపయోగిస్తారు. ఆహార రుచిని పెంచడంలో వీటికి సాటి మరొకటి లేదు. అయితే కారంగా ఉండే మిరియాలు వంట రుచిని పెంచడమే కాదు శరీరానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

2 / 5
బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంలో మిరియాలు గ్రేట్‌గా సహాయపడుతాయి. ఇన్సులిన్ అధికంగా ఉండే ఆహారాల్లో మిరియాలు ఒకటిగా పరిగణించబడుతుంది. అంతే కాదు మిరియాలు ఆహారంలో తీసుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు.

3 / 5
ముఖ్యంగా ఇది ఎముకలు, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పొట్ట సమస్యలను తగ్గించడంలో మిరియాలకు మించిన రెమెడీ మరొకటి లేదు.

4 / 5
ఇవి గట్ మైక్రోబయోటాను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే గ్యాస్ట్రో-ఇంటెస్టినల్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెదడు పనితీరును పెంచేందుకు కూడా మిరియాలు తోడ్పడతాయి. ఇందులో పెప్పరిన్ ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

5 / 5
మిరియాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మిరియాలు (పెప్పర్) శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి సహాయపడతాయి. కాబట్టి రోజు వారీ ఆహారంలో మిరియాలు ఎక్కువగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.