Bedroom Vastu Tips: మంచం కింద ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు!

|

Feb 02, 2024 | 5:25 PM

బెడ్ రూమ్‌కి ఇంట్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఏ వ్యక్తి అయినా బెడ్‌ రూమ్‌లోనే రిలాక్స్ అవుతారు. అందుకే ఎవరి ఇష్టం ప్రకారం వారు బెడ్‌ రూమ్‌ని అలంకరించుకుంటూ ఉంటారు. బెడ్‌ రూమ్‌లో అన్నీ తమకు ఇష్టమైన వస్తువులనే పెడుతూ ఉంటారు. వాటిని చూసుకుంటూ హాయిగా నిద్రపోతారు. అయితే వాస్తు ప్రకారం బెడ్‌రూమ్‌లో కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదట. వీటి వల్ల దుష్ప్రభావాలు జరుగుతాయట. బెడ్‌ కింద ఖాళీ స్థలాన్ని ఎప్పుడూ నీటిగా ఉంచుకోవాలి. అస్సలు చిందరవందరగా..

1 / 5
బెడ్ రూమ్‌కి ఇంట్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఏ వ్యక్తి అయినా బెడ్‌ రూమ్‌లోనే రిలాక్స్ అవుతారు. అందుకే ఎవరి ఇష్టం ప్రకారం వారు బెడ్‌ రూమ్‌ని అలంకరించుకుంటూ ఉంటారు. బెడ్‌ రూమ్‌లో అన్నీ తమకు ఇష్టమైన వస్తువులనే పెడుతూ ఉంటారు. వాటిని చూసుకుంటూ హాయిగా నిద్రపోతారు. అయితే వాస్తు ప్రకారం బెడ్‌రూమ్‌లో కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదట. వీటి వల్ల దుష్ప్రభావాలు జరుగుతాయట.

2 / 5
బెడ్‌ కింద ఖాళీ స్థలాన్ని ఎప్పుడూ నీటిగా ఉంచుకోవాలి. అస్సలు చిందరవందరగా ఉంచుకోకూడదు. పాత బట్టలు, పనికిరాని వస్తువులు ఏమీ ఉంచకూడదు. దీని వల్ల మీ నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు కూడా పెరుగుతాయట.

3 / 5
చాలా మంది మంచం కింద ఎలాక్ట్రానిక్ వస్తువులను పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల టెన్షన్ పెరుగుతుందట. అలాగే దంపతుల మధ్య తగాదాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయట. నెగిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుందట.

4 / 5
చాలా మంది మంచం కింద కొత్త చొప్పులు, షూస్ వంటివి ఉంచుతారు. ఇలా ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. దీని వల్ల చిరాకు, దుష్ప్రభావాలు ఎదురవుతాయట. అదే విధగా చీపుర్లు కూడా ఎప్పుడూ ఉంచకూడదట.

5 / 5
విరిగిన లేదా దెబ్బతిన్న వస్తువులు కూడా మంచం కింద పెట్టకూడదు. దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఏదైనా ప్రతికూల సంకేతాలు ఉన్న వస్తువులు.. మీరు నిద్రించే బెడ్‌‌కి దూరంగా ఉంచాలి. విరిగిన ఫొటోలు, అలంకార వస్తువులు కూడా పెట్టకూడదు.