అరటిపండులో విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టుకు ఎంతో అవసరమైనవి. జుట్టును సిల్కీగా మృదువుగా మార్చుతాయి. అదేవిధంగా బ్లాక్ బీన్స్ జుట్టుకు మృదుత్వాన్ని, తేజాన్ని, మెరుపును ఇస్తాయి. అంతేకాకుండా, ఆలివ్ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి.