Bajaj Pulsar: తక్కువ బడ్జెట్‌లో బైక్ కొనే ప్లాన్ ఉందా? రూ. 15 వేలకే బజాజ్ పల్సర్ పొందవచ్చు!

|

Jan 25, 2023 | 5:00 PM

తక్కువ బడ్జెట్‌లో సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారా.? అయితే ఇది మీకోసమే. సాధారణంగా బజాజ్ పల్సర్ బైక్ ఎక్స్ షోరూమ్ ధర చూస్తే.. దాదాపు రూ. లక్ష వరకు ఉంటుంది.

1 / 5
తక్కువ బడ్జెట్‌లో సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారా.? అయితే ఇది మీకోసమే. సాధారణంగా బజాజ్ పల్సర్ బైక్ ఎక్స్ షోరూమ్ ధర చూస్తే.. దాదాపు రూ. లక్ష వరకు ఉంటుంది. అందుకే చాలామంది సెకండ్ హ్యాండ్ బైక్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. వారి కోసం ఈ ఆఫర్. కేవలం రూ. 15 వేలకే బజాజ్ పల్సర్ బైక్‌ని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ డీల్ ప్రముఖ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫార్మ్ 'క్వికర్‌'(Quickr)లో అందుబాటులో ఉంది. మరి దాని వివరాలు ఏంటో తెలుసుకుందామా.?

2 / 5
క్వికర్‌లోని సమాచారం ప్రకారం, ఈ బజాజ్ బైక్‌ ఘజియాబాద్(ఉత్తర ప్రదేశ్)లోని ఇందిరాపురం ప్రాంతానిది. దీనిని ఢిల్లీ నెంబర్ ప్లేట్‌తో పొందొచ్చు.

3 / 5
ఈ బైక్ 10 వేల కిలోమీటర్లు తిరిగింది. అలాగే ఇది 2009 రిజిస్ట్రేషన్‌తో మీకు లభిస్తుంది.

4 / 5
ఈ వాహనానికి సంబంధించిన చివరి సర్వీస్, ఇన్సూరెన్స్‌ వివరాలు పొందుపరచలేదు. ఈ బైక్‌ను రూ. 15 వేలకు సదరు యజమాని విక్రయానికి ఉంచారు.

5 / 5
గమనిక: బైక్ యజమానిని కలవకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి. ఈ ఆర్టికల్ కేవలం వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారంతో మాత్రం ప్రచురించబడింది.