Bike Sales: బంపర్ ఆఫర్.. కేవలం రూ. 24 వేలకే బజాజ్ పల్సర్.. మీరూ ఓ లుక్కేయండి!

|

Mar 07, 2023 | 3:42 PM

మీకు బజాజ్ పల్సర్ బైక్ అంటే ఇష్టమా.? ఇప్పుడు ఆ వాహనం ఎక్స్‌-షోరూమ్ ధర దాదాపుగా రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు ఉంటుంది. అయితే బెస్ట్ డీల్స్‌లో..

1 / 5
మీకు బజాజ్ పల్సర్ బైక్ అంటే ఇష్టమా.? ఇప్పుడు ఆ వాహనం ఎక్స్‌-షోరూమ్ ధర దాదాపుగా రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు ఉంటుంది. అయితే బెస్ట్ డీల్స్‌లో భాగంగా తక్కువ బడ్జెట్‌లోనే మీరు ఆ బైక్ పొందొచ్చు. బజాజ్ పల్సర్ 150 సీసీ బైక్‌ను కేవలం 24 వేలకే ఇంటికి తెచ్చుకోవచ్చు.. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..?

2 / 5
సెకండ్ హ్యాండ్ బైక్‌లను విక్రయించే ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్ 'డ్రూమ్‌'.. బజాజ్ పల్సర్ 150 సీసీ 2010 మోడల్‌ను అమ్మకానికి ఉంచింది. ఈ వాహనం ఇప్పటివరకు 25 వేల 680 కి.మీ నడిచింది. డ్రూమ్‌లో అందించిన సమాచారం ప్రకారం, ఈ బైక్‌ని ఫస్ట్ ఓనర్ విక్రయిస్తున్నారు.

3 / 5
బజాజ్ పల్సర్ డ్రూమ్‌లో రూ. 24 వేలకు అమ్మకానికి ఉంచారు. 'DL 5S' నెంబర్ ప్లేట్‌తో నోయిడా లొకేషన్‌లో అందుబాటులో ఉంది.

4 / 5
ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే.. 149CCతో ఈ కమ్యూటర్ బైక్‌ని పొందుతారు. పెట్రోల్ వేరియంట్‌తో ఈ బైక్ లీటర్‌కు 65 కిలోమీటర్లు ఇస్తుంది.

5 / 5
కాగా, సెకండ్ హ్యాండ్ బైక్‌లు లేదా కార్లు కొనేటప్పుడు బైక్ యజమానిని కలవకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి. పైన సమాచారం కేవలం సదరు వెబ్‌సైట్‌లోని వివరాల మేరకు ఇచ్చినది మాత్రమే.