
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం సూర్యుడు, శని గ్రహాలు జరగబోతున్నాయి. దీని వలన కొన్ని రాశుల వారికి నష్టాలు కలగనున్నాయి. పర్సనల్ లైఫ్ లో నుంచి వ్యాపారాల వరకు ఆర్థిక కష్టాలు మొదలవ్వనున్నాయి. మరి ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మేష రాశి : మేష రాశి వారి జీవితంలో కొత్త మార్పులు రానున్నాయి. ఈ సమయంలో వీరు ఏది పట్టుకున్నా కూడా దరిద్రం. మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు బ్యాడ్ న్యూస్ వింటారు.

కర్కాటక రాశి : సూర్య శని గ్రహా వల్ల ఈ రాశి వారు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ వైవాహిక జీవితంలో కూడా కొత్త సమస్యలు వస్తాయి. అలాగే, వ్యాపారంలో కూడా నష్టాలు వస్తాయి. మీ తండ్రి మాట తీరు కఠినంగా ఉంటుంది. సంబంధాలు దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంది.

జోతిష్యశాస్త్రం ప్రకారం నాలుగు గ్రహాలు కలిస్తే చతుర్ర్గహ రాజయోగం ఏర్పడనుంది. ఏప్రిల్ మధ్యలో మీన రాశిలో నాలుగు గ్రహాలు కలవనున్నాయి. అప్పటికే ఆ రాశిలో సూర్యుడు, అంగారకుడు కూడా ఉన్నాయి. దీని ప్రభావం రెండు రాశులపై పడుతుంది. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..