భారీ గ్రహాల మార్పులు.. వీరి జాతకంలో ఊహించని విజయాలు.. ఇక వీరిని ఆపడం ఎవరి తరం కాదు..

Updated on: Jun 21, 2026 | 7:18 AM

జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నడూ లేనిది గ్రహాల సంచారంలో ఎవరూ ఊహించలేని మార్పు కనిపిస్తోంది. త్వరలో కుజుడు వృషభ రాశిలో, సూర్యుడు మిథున రాశిలో, చంద్రుడు సింహ రాశిలో ప్రవేశించనున్నారు. ఇంకా కర్కాటక రాశిలో గురుడు సంచారం చేయబోతున్నారు. ఈ గ్రహాల కలయిక వల్ల 12 రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపుతుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎప్పటికప్పుడు తమ రాశులు, స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. అయితే, ఈ సంచారాలు కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తే,  మరికొన్ని రాశుల వారికి ఎదుర్కోలేని సవాళ్లను ఇస్తాయి. ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

2 / 5

జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నడూ లేనిది గ్రహాల సంచారంలో ఎవరూ ఊహించలేని మార్పు కనిపిస్తోంది. త్వరలో కుజుడు వృషభ రాశిలో,
 సూర్యుడు మిథున రాశిలో, చంద్రుడు సింహ రాశిలో ప్రవేశించనున్నారు. ఇంకా కర్కాటక రాశిలో గురుడు సంచారం చేయబోతున్నారు.  ఈ గ్రహాల కలయిక వల్ల 12 రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపుతుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నడూ లేనిది గ్రహాల సంచారంలో ఎవరూ ఊహించలేని మార్పు కనిపిస్తోంది. త్వరలో కుజుడు వృషభ రాశిలో, సూర్యుడు మిథున రాశిలో, చంద్రుడు సింహ రాశిలో ప్రవేశించనున్నారు. ఇంకా కర్కాటక రాశిలో గురుడు సంచారం చేయబోతున్నారు. ఈ గ్రహాల కలయిక వల్ల 12 రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపుతుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

3 / 5

కన్యా రాశి వారికి మంచిగా ఉండబోతోంది. ఇంకా ఈ సమయంలో అపారమైన సంపద కలగబోతోంది. ఈ రాశి వారు  చేపట్టే అన్ని పనుల్లో  ఎలాంటి చిక్కులు లేకుండా  విజయం సాధిస్తారు. ఇంకా  మీరు పని చేసే ఆఫీసులో  సహోద్యోగుల మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందుతాయి. ఇంకా మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రశంసలు కూడా వస్తాయి.

4 / 5
తులా రాశి:  తులా రాశి వారికి కూడా అద్భుతమైన కెరీర్ పురోగతి ఉంటుంది. అలాగే, మీ కార్యాలయాల్లో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు మొత్తం పోతాయి. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది. అది కూడా పెద్ద పెద్ద ప్రముఖ సంస్థల్లో ఉద్యోగం సాధిస్తారు.దీని వలన మీ ఇంట్లో వాళ్ళు కూడా సంతోషిస్తారు. మీ ప్రతిభకు మంచి గుర్తింపు వస్తుంది.

5 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us