Appadam: కరకరలాడే అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా ? అయితే, ఇది తెలుసుకోండి..

|

Oct 21, 2024 | 12:56 PM

అప్పడాలు.. ఇవి కేవలం రుచికరమైన స్నాక్స్ మాత్రమే కాదండోయ్.. వీటి చరిత్ర చాలా గొప్పది అంటున్నారు విశ్లేషకులు. అప్పడాల మూలాలు చాలా పూర్వకాలానికి చెందినవిగా చెబుతున్నారు. బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన తర్వాత అప్పడాలు ప్రపంచానికి పరిచయమయ్యాయని చెబుతారు.. స్వాతంత్యం తర్వాత అప్పడాల తయారీ పరిశ్రమ విస్తరించిందని చెబుతారు. ఇకపోతే, ఈ అప్పడాలు కేవలం ఆహారంలో భాగంగా మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

1 / 5
అందరూ ఎంతో ఇష్టంగా తినే అప్పడాలు కేవలం రుచికరమైన స్నాక్‌ ఐటమ్‌ మాత్రమే కాదు.. అప్పడాల్లో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ వ్యవస్థకు మెరుగుపరుచుతుంది. అప్పడాలు కార్బోహైడ్రేట్ల ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. అప్పడాలలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

2 / 5
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఆహారాలను భోజనంతో పాటు తినడం వల్ల శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. ఇది పూర్తిగా గ్లూటెన్ రహితం కూడా. కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఇనుము లాంటి పోషకాలు అప్పడాల్లో పుష్కలంగా లభిస్తాయి.

3 / 5
అప్పడాలలో తక్కువ కేలరీలు ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు కూడా తమ ఆహారంలో అప్పడాలను చేర్చుకోవచ్చు. జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా జీర్ణ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ప్రోటీన్స్‌ కూడా అధికం. అలెర్జీలు ఉన్నప్పటికీ, అప్పడాలు తినడం సురక్షితం.  అన్ని వయసుల వారు, షుగర్‌ వ్యాధి ఉన్నవారు వైద్యుల సలహా మేరకు తినవచ్చు.

4 / 5
అప్పడాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. కంటి సంబంధిత ఆరోగ్య రుగ్మతలు, చెవికి సంబంధించిన వ్యాధులను కూడా పెసర అప్పడం తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

5 / 5
ముఖ్యంగా ఇందులో ఐరన్‌, కాల్షియం అధికంగా ఉంటాయని చెబుతున్నారు. అప్పడాలు గుండె ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా జ్వరంలో  ఏమీ తినాలనిపించదు. ఆకలి వేయదు. అలాంటప్పుడు వేయించిన, లేదా కాల్చిన పెసర పప్పు అప్పడం తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. మరింత తినాలనే కోరిక పెరుగుతుంది. ఇందులో పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.