Anasuya Bharadwaj : ఇంట్లో కాఫీ తాగుతూ ఫోటోలకు ఫోజులిచ్చిన అందాల యాంకర్ అనసూయ

|

Mar 05, 2023 | 2:06 PM

బుల్లితెరపై అందాల యాంకర్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ అనసూయ. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకుంది ఈ భామ. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటంది.

1 / 5
బుల్లితెరపై అందాల యాంకర్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ అనసూయ. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకుంది ఈ భామ

2 / 5
సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటంది

3 / 5
ఇక సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాతో అనసూయకు విపరీతమైన క్రేజ్ వచ్చింది

4 / 5
రంగస్థలం మూవీలో రంగమ్మ అత్తగా అనసూయ నటనకు ప్రేక్షకాదరణ బాగా లభించింది

5 / 5
ఆ తర్వాత చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో మెరిసింది అనసూయ. ఈ భామ పుష్ప సినిమాతో మరో హిట్ అందుకుంది. ఈ మూవీలో నెగిటివ్ రోల్ లో కనిపించి మెప్పించింది