అక్షయతృతీయ రోజు రాత్రి అరుదైన యోగం.. వీరికి శుభ ఘడియలు ఆరంభం!

Updated on: Apr 19, 2026 | 1:15 PM

అక్షయతృతీయ అంటే క్షయం లేనిది అంటే తరిగిపోనిది. ఈ రోజు అన్నింటికంటే శుభ ప్రదమైన రోజు. అందువలన అక్షయతృతీయ రోజు ఏ పని చేసినా కలిసి వస్తుందని చెబుతుంటారు. అయితే ఈ రోజు రాత్రి అద్భుతమైన గ్రహాల కలియ జరగబోతుందంట. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే కాబోతుంది అంటున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారి పట్టింది బంగారమే అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఈ రాశి వారికి చాలా రోజుల నుంచి రాని మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆనందకర జీవితాన్ని గడుపుతారు. ఒత్తిడి తగ్గిపోతుంది. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి ఇది విజయాలను తీసుకొస్తుంది. వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఈ రాశి వారు అవార్డులు అందుకునే ఛాన్స్ ఉంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. అలాగే సమాజంలో మంచి ప్రయోజనాలు అందుకుంటుంది.

3 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. భార్య భర్తల మధ్య మనస్పర్థలు తొలిగిపోయి చాలా ఆనందంగా ఉంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు మంచి ర్యాంకులతో పాస్ అవుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

4 / 5
మీన రాశి : మీన రాశి వారికి నాలుగు గ్రహాల కలియిక అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీన రాశిలో జన్మించిన వారు ఈ రోజు ఊహించని ప్రయోజనాలు అందుకుంటారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నివిధాలుగా మీకు శుభప్రదమైన రోజు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు దూరమై, చాలా ఆనందంగా జీవిస్తారు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us