
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2026లో జూన్ 25న వచ్చిన తొలి ఏకాదశి సందర్భంగా ఏర్పడిన ముఖ్య యోగాల వల్ల రెండు రాశుల వారికి అనుకూలంగా ఉండనుంది. ఆర్థిక లాభాలతో పాటు దేవుళ్ళ అనుగ్రహం కూడా వీరి మీద ఉండనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

ధనుస్సు రాశి : ఈ రాశి వారికి రాబోయేది అన్ని మంచి రోజులే. మొత్తం వీరి వైపు తిరుగుతుంది. అలాగే, ఎక్కడ చెయ్యి పట్టినా బంగారమే అవుతుంది. త్వరలో ఇంట్లో డే దేవుని పూజలు జరుగుతాయి. మీ ఇంట్లో వాళ్లు వేచి చూస్తున్న ఉద్యోగం కూడా వస్తుంది. వ్యాపారాల్లో భారీ లాభాలు వస్తాయి దెబ్బకు అన్ని క్లియర్ చేస్తారు. ఎలాంటి చిన్న పనులు స్టార్ట్ చేసిన ఆ పనిలో విజయం సాధిస్తారు. భార్య భర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. వీరి వైవాహిక జీవితం కూడా మారుతుంది.

మీన రాశి : ఈ రాశి వారి జీవితంలో కొత్త మలుపులు వస్తుంటాయి. వీరి లైఫ్ ఎవరి ఊహకు అందని విధంగా జీవితం మొత్తం మారుతుంది. ఆర్థిక సమస్యలు నుంచి కూడా ఉపశమనం పొందుతారు. జరగవు అని అనుకున్నవి కూడా జరుగుతాయి. పెట్టుబడుల్లో ఆకస్మిక లాభాలు వస్తాయి. మీకు ఇష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు. కొత్త పరిచయాలు వలన బిజినెస్ లు మొదలు పెడతారు.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.