Broom Stick: చీపురు ఇంట్లో ఈ దిక్కున ఉంచితే సంపద పెరుగుతుంది.. సంతోషం నిండుతుంది..!

|

Sep 17, 2024 | 2:11 PM

వాస్తు శాస్త్రంలో దిశలు ముఖ్యమైనవి. ప్రతిదీ ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి నెలకొంటుంది. ఎలాంటి సమస్యలు రావు. వాస్తు శాస్త్రం ప్రకారం.. చీపురును ఎక్కడ పెట్టాలి? దీన్ని ఏ సమయంలో కొనాలి..? అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం.. వాస్తుశాస్త్రంలో చీపురుకు సంబంధించిన కొన్ని వాస్తు నియమాలు సూచించారు. మీరు ఇంట్లో ఉపయోగించే చీపురు సరైన దిక్కున పెడితే ఐశ్వర్యం పెరుగుతుంది. దీంతో సంతోషం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
వాస్తు ప్రకారం చీపురు విషయంలో మనం చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు. చీపురును ఎలా పడితే అలా పడేయకూడదని చెబుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ అస్సలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట. అంతేకాదు మీ ఇంట్లో దరిద్రం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చీపురు విషయంలో మీరు కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి. లేకపోతే మీరు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట.

2 / 5
చీపురుకట్ట లక్ష్మీదేవితో సమానం. ఇంటిని శుభ్రం చేసే చీపురు కట్టని అందరూ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఏ రోజు కొనకూడదు?చీపురు కట్టని శనివారం లేదా మంగళవారం కొనుగోలు చేయవద్దు. ఈ పొరపాటు చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

3 / 5
చీపురుకట్టను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. ముఖ్యంగా చీపురుకట్టను డబ్బులు, నగలు పెట్టే స్థలాలలో అస్సలు పెట్టకూడదు. అంతేకాదు వంటగదికి కూడా చీపురు దూరంగా ఉంచాలి. చీపురుని తొక్కొద్దుచీపురుని కాళ్లతో తొక్కడం వంటివి చేయకూడదు. అలా చేస్తే కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుందని చాలా మంది నమ్ముతారు.

4 / 5
పాత చీపురుఇంట్లో పాత చీపురుని, తుడుచుకోవడానికి పని చేయని చీపురుకట్టను నచ్చినప్పుడు బయిటపడవేయవద్దు. సరైన సమయం, మంచి రోజూ చూసి దాన్ని బయిట వేయాలి. పాడైపోయిన చీపుర్లుఇంట్లో పాడైపోయిన చీపుర్లు ఉండడం మంచిది కాదు. ఇవి లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని కలిగిస్తాయని చాలా మంది నమ్ముతారు.

5 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం.. చీపురును కాళ్లతో ఎప్పుడూ తన్నకూడదు. అలాగే, చీపురును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇకపోతే, సాయంత్రం తర్వాత ఇంట్లో చీపురును పెట్టడం మంచిది కాదు. జ్యోతిష్యుల ప్రకారం.. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం ముందు వరకు చీపురును ఉపయోగించొచ్చు.