
హిందూ మహాసముద్రం: 2004లో 9.1 నుండి 9.3 తీవ్రతతో సంభవించిన భూకంపం 2,83,106 మంది మరణించారు .

కాశ్మీర్ : 2005లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 1,30,000 మంది మరణించారు.

గుజరాత్: 2001లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 20,000 మంది మరణించారు.

కంగర్: 1905లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 20,000 మంది మరణించారు.

అస్సాం: 1950 8.6 తీవ్రతతో సంభవించిన భూకంపం 1526 మంది మరణించారు.

లాథూర్: 1993 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 9,748 మంది మరణించారు.

నేపాల్: 1934లో 8.7 తీవ్రతతో సంభవించిన భూకంపం 30,000 మందిని పొట్టబెట్టుకుంది.