చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్.. చీఫ్ గెస్ట్‌గా పవన్ కళ్యాణ్..

Megastar Chiranjeevi Birthday Celebrations, చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్.. చీఫ్ గెస్ట్‌గా పవన్ కళ్యాణ్..

మెగాస్టార్ చిరంజీవి 64వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్టుగా రాబోతున్నారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ స్టార్స్ అందరూ పాల్గొని అభిమానులకు కనువిందు చేయబోతున్నారు. చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్ర మేకింగ్ వీడియో, టీజర్ ను ఈ రోజు విడుదల చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని దాదాపు రూ. 200 కోట్ల పై చిలుకు బడ్జెట్‌తో తెరకెక్కించారు. కాగా, అక్టోబర్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *