Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

ఈ సారి ‘ఆస్కార్‌ని’ దక్కించుకునేదెవరు?

Oscars 2020: Who will win the Oscar this time?, ఈ సారి ‘ఆస్కార్‌ని’ దక్కించుకునేదెవరు?

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. అంగరంగ వైభవంగా.. లాస్ ఏజెంల్స్‌లో 92వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ప్రారంభమయ్యింది. మరి ఈసారి ‘ఆస్కార్‌’ని ఎవరు సొంతం చేసుకోనున్నారో అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ కథానాయకుడు, ఉత్తమ హీరోయిన్ ఇలా 15 కేటగిరీల్లో నామినేషన్‌ల వివరాలు ఇవే. మరింకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేసేయండి.

ఉత్తమ చిత్రం నామినేషన్లు:

1. ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ
2. ద ఐరీష్ మ్యాన్
3. జోజో రాబిట్
4. జోకర్
5. లిటిల్ ఉమెన్
6. మ్యారేజ్ స్టోరీ
7. 1917
8. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్
9. పారాసైట్

ఉత్తమ దర్శకుడు నామినేషన్లు:

1. బాంగ్ జూన్ హో-పారాసైట్
2. సామ్ మెండెస్ – 1917
3. టాడ్ ఫిలిప్స్ – జోకర్
4. మార్టిన్ స్కోర్సేసే – ద ఐరీష్ మ్యాన్
5. క్వెంటిన్ టొరంటినో – వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్

ఉత్తమ హీరో నామినేషన్లు:

1. ఆంటానియో బాండెరాస్ – పెయిన్ అండ్ గ్లోరి
2. లియనార్డో డికాప్రియో – వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్
3. ఆడమ్ డ్రైవర్ – మ్యారేజ్ స్టోరి
4. జాక్వైన్ ఫోనిక్స్ – జోకర్
5. జోనాథన్ ప్రైసీ – ద టూ పోప్స్

ఉత్తమ సహాయ నటి నామినేషన్లు:

1. క్యాథీ బేట్స్ – రిచర్డ్ జెవెల్
2. లారాడెర్న్ – మ్యారేజ్ స్టోరీ
3. స్కార్లెట్ జాన్సన్ – జోజో రాబిట్
4. ఫ్లోరెన్స్ పూ – లిటిల్ ఉమెన్
5. మార్గట్ రోబీ – బాంబ్ షెల్

ఉత్తమ సహాయ నటుడు నామినేషన్లు:

1. టామ్ హాంక్స్ – ఏ బ్యూటిఫుల్ డే ఇన్ ద నైబర్‌హుడ్
2. ఆంధోని హాప్‌కిన్స్ – ద టూ పోప్స్
3. అల్ పసినో – ద ఐరిష్ మ్యాన్
4. జో పెసీ – ద ఐరీష్ మ్యాన్
5. బ్రాడ్ పిట్ – వన్స్ ఆపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్

ఉత్తమ సంగీతం నామినేషన్లు:

1. జోకర్
2. లిటిల్ ఉమెన్
3. మ్యారేజ్ స్టోరీ
4. 1917
5. స్టోర్ వార్స్: ద రైస్ ఆఫ్ స్కైవాకర్

Related Tags