‘‘కబడ్డీ.. ఇది ఆట కాదు వేట’’.. ఎన్టీఆర్ ప్రోమో విడుదల

క్రికెట్ ఫీవర్ మరో ఎనిమిది రోజుల్లో ముగియనుంది. అయితేనేం కబడ్డీ ఫీవర్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌కు తెలుగులో బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యవరించబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న ఎన్టీఆర్.. ప్రొ కబడ్డీ ఏడో సీజన్‌ను చూసేందుకు నాతో పాటు మీరు జాయిన్ అవ్వండి అంటూ కామెంట్ పెట్టాడు. ఇక ప్రోమోలో కబడ్డీ.. ఇది ఆట కాదు వేట అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ […]

‘‘కబడ్డీ.. ఇది ఆట కాదు వేట’’.. ఎన్టీఆర్ ప్రోమో విడుదల
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2019 | 11:39 AM

క్రికెట్ ఫీవర్ మరో ఎనిమిది రోజుల్లో ముగియనుంది. అయితేనేం కబడ్డీ ఫీవర్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌కు తెలుగులో బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యవరించబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న ఎన్టీఆర్.. ప్రొ కబడ్డీ ఏడో సీజన్‌ను చూసేందుకు నాతో పాటు మీరు జాయిన్ అవ్వండి అంటూ కామెంట్ పెట్టాడు. ఇక ప్రోమోలో కబడ్డీ.. ఇది ఆట కాదు వేట అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ నెల 20నుంచి వివో ప్రో కబడ్డీ ఏడో సీజన్ స్టార్ట్ అవ్వబోతున్న విషయం తెలిసిందే.