ఐఐఎంసీ ప్ర‌వేశ ప‌రీక్ష తేదీలు వచ్చాయి..

ఐఐఎంసీ ప్ర‌వేశ ప‌రీక్ష తేదీలు వచ్చాయి. ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ క‌మ్యూనికేష‌న్ (IIMC) ప్ర‌వేశ ప‌రీక్ష తేదీని నేష‌న్ టెస్టింగ్ ఏజెన్సీ (NTI) ప్ర‌క‌టించింది.

ఐఐఎంసీ ప్ర‌వేశ ప‌రీక్ష తేదీలు వచ్చాయి..
Follow us

|

Updated on: Sep 16, 2020 | 3:17 PM

ఐఐఎంసీ ప్ర‌వేశ ప‌రీక్ష తేదీలు వచ్చాయి. ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ క‌మ్యూనికేష‌న్ (IIMC) ప్ర‌వేశ ప‌రీక్ష తేదీని నేష‌న్ టెస్టింగ్ ఏజెన్సీ (NTI) ప్ర‌క‌టించింది. ఐఐఎంసీ ప‌రీక్ష‌ను వ‌చ్చే 18న నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. అభ్య‌ర్థులు ప‌రీక్ష‌ను ఇంటివ‌ద్ద నుంచే ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లో రాసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఐఐఎంసీ ఇప్ప‌టికే ఎనిమిది పీజీ డిప్లొమా కోర్సుల‌ ద‌ర‌ఖాస్తు గ‌డువును పొడిగించింది. ఈ నెల 23 వ‌ర‌కు iimc.nic.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్ల‌య్ చేసుకోవ‌చ్చ‌ని వెల్లడించింది.

ఐఐఎంసీ (IIMC) ప్ర‌వేశ ప‌రీక్ష‌ల వివ‌రాలు ఇలా…

  • పీజీ డిప్లొమా ఇన్ జ‌ర్న‌లిజం (హిందీ), పీజీ డిప్లొమా ఇన్ జ‌ర్న‌లిజం (ఇంగ్లిష్‌)- 10 గంట‌ల నుంచి 11.30 వ‌ర‌కు
  • పీజీ డిప్లొమా ఇన్ రేడియో అండ్ టెలివిజ‌న్ జ‌న‌ర్న‌లిజం- మ‌ధ్యాహ్నం 12.15 నుంచి 1.45
  • పీజీ డిప్లొమా ఇన్ అడ్వ‌ర్ట‌యిజింగ్ అండ్ ప‌బ్లిక్ రిలేష‌న్స్- మ‌ధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు
  •   పీజీ డిప్లొమా ఇన్ జ‌ర్న‌లిజం (ఉర్దూ, ఒడియా, మ‌రాఠీ, మ‌ల‌యాళం)- సాయంత్రం 5 నుంచి 6.30 వ‌ర‌కు

Latest Articles
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!