అక్కడ జూన్ వరకు లాక్‌డౌన్..! ఎందుకంటే?

ఓవైపు కోవిద్-19 రూపాంతరం చెందుతూ రోజురోజుకి శక్తివంతమవుతోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు ముమ్మరం చేశాయి. కరోనా కరాళనృత్యం చేస్తున్న

అక్కడ జూన్ వరకు లాక్‌డౌన్..! ఎందుకంటే?
Follow us

| Edited By:

Updated on: May 13, 2020 | 3:56 PM

ఓవైపు కోవిద్-19 రూపాంతరం చెందుతూ రోజురోజుకి శక్తివంతమవుతోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు ముమ్మరం చేశాయి. కరోనా కరాళనృత్యం చేస్తున్న న్యూయార్క్‌ నగరంలో జూన్‌ వరకు లాక్‌డౌన్‌ అమలు చేయనున్నారు. రోజువారీ కేసులు, మరణాలు తగ్గుతున్నప్పటికీ అదుపులోకి వచ్చేంత వరకు ఇది తప్పదని మేయర్‌ బిల్‌ డె బ్లాసియో తెలిపారు. అయితే, న్యూయార్క్‌ నగరంలోనే 1.86 లక్షలపైగా కోవిద్-19‌ కేసులు నమోదవగా 14,928 మంది మృతిచెందారు.

కాగా.. న్యూయార్క్‌ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మే 15 నుంచి దశలవారీగా ఆంక్షలు ఎత్తివేయనున్నారు. ఫ్రాన్స్‌, బెల్జియం సహా ఆంక్షలను సడలిస్తున్న దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర విభాగ చీఫ్‌ డాక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ హెచ్చరికల్లాంటి సూచనలు చేశారు. పటిష్ఠ కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ వ్యవస్థ లేకుండా ముందుకెళ్లడం తగదన్నారు. అమెరికాలో ఆంక్షల సడలింపు పెద్దఎత్తున మరణాలు సంభవించే ప్రమాదం ఉందని కరోనాపై వైట్‌హౌ స్‌ టాస్క్‌ఫోర్స్‌ నిపుణుడు ఆంథోని ఫౌసీ తెలిపారు.

Also Read: ఏపీలో విద్యుత్ బిల్లుల చెల్లింపుపై..  ట్రాన్స్‌కో కీలక నిర్ణయం..!

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ