ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం..స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరోకి ఫుల్ ప‌వ‌ర్స్..

లిక్క‌ర్, ఇసుక‌ అక్ర‌మ త‌ర‌లింపులపై ఏపీ స‌ర్కార్ ఉక్కుపాదం మోప‌డానికి సిద్ద‌మైంది. అందుకోసం ఇప్ప‌టికే ప్ర‌త్యేక జీవో ద్వారా స్పెష‌ల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరోని రంగంలోకి దించింది. తాజాగా ఈ స్పెష‌ల్ ​ బ్యూరోకి సిబ్బందిని కేటాయించారు. ఎక్సైజ్ శాఖకు చెందిన 70 శాతం ఉద్యోగులు, సిబ్బందిని స్పెష‌ల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరోకి బ‌దిలీ చేశారు. దీంతో కేవలం 30 శాతం ఉద్యోగులు, సిబ్బందితోనే ఎక్సైజ్ శాఖ పని చేయనుంది. కేడర్ పోస్టుల నుంచి ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ వ‌ర‌కు […]

ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం..స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరోకి ఫుల్ ప‌వ‌ర్స్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 15, 2020 | 3:44 PM

లిక్క‌ర్, ఇసుక‌ అక్ర‌మ త‌ర‌లింపులపై ఏపీ స‌ర్కార్ ఉక్కుపాదం మోప‌డానికి సిద్ద‌మైంది. అందుకోసం ఇప్ప‌టికే ప్ర‌త్యేక జీవో ద్వారా స్పెష‌ల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరోని రంగంలోకి దించింది. తాజాగా ఈ స్పెష‌ల్ ​ బ్యూరోకి సిబ్బందిని కేటాయించారు. ఎక్సైజ్ శాఖకు చెందిన 70 శాతం ఉద్యోగులు, సిబ్బందిని స్పెష‌ల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరోకి బ‌దిలీ చేశారు. దీంతో కేవలం 30 శాతం ఉద్యోగులు, సిబ్బందితోనే ఎక్సైజ్ శాఖ పని చేయనుంది.

కేడర్ పోస్టుల నుంచి ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ వ‌ర‌కు ఎక్సైజ్-ఎస్​ఈబీ మధ్య డివైడ్ చేయనున్నారు. ప్రజంట్ ఉన్న‌ 6,274 పోస్టులకు గాను… ఎస్​ఈబీకి 4,394, ఎక్సైజ్​ శాఖకు 1881పోస్టులు కేటాయించారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖలో సిబ్బందిని 70:30 ప్రాతిపదికన ఎస్ఈబీ-ఎక్సైజ్ శాఖకు కేటాయింపులు జరిపారు. ఎక్సైజ్ శాఖకు ఉన్న ఎన్​ఫోర్స్​మెంట్ విధులన్నీ ఎస్​ఈబీకి బ‌దిలీ చేశారు. 208 ఎక్సైజ్ స్టేషన్లను ఎస్​ఈబీ పరిధిలోకి తీసుకొస్తూ స‌ర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు