V.D. Satheesan: కేరళం కొత్త సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం.. మంత్రులు వీరే!

కేరళం కొత్త సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. సతీశన్ చేత రాష్ట్ర గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రయాంక గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎంతో పాటు 20 మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో IUML నుంచి 5గురు, జోసెఫ్ కేరళ కాంగ్రెస్, జాకబ్ కేరళ కాంగ్రెస్, RSP, CMP నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

Kerala Swearing In Ceremony

Updated on: May 18, 2026 | 10:25 AM

కేరళం కొత్త సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. సతీశన్ చేత రాష్ట్ర గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రయాంక గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎంతో పాటు 20 మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో IUML నుంచి 5గురు, జోసెఫ్ కేరళ కాంగ్రెస్, జాకబ్ కేరళ కాంగ్రెస్, RSP, CMP నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us