Madurai flyover collapse: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్

Updated on: Aug 28, 2021 | 6:41 PM

Flyover collapses in Tamilnadu: తమిళనాడులోని మధురైలో కుప్పకూలిన ఫ్లై ఓవర్, ఒకరు మృతి, పలువురికి గాయాలు

1 / 4
తమిళనాడులోని మధురైలో ఘోర ప్రమాదం. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిపోవడంతో ఒకరు మృతి, పలువురికి గాయాలు

2 / 4
మధురైలోని నత్తం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ఒక్కసారిగా కూలిపోవడంతో జరిగిన ప్రమాదం

3 / 4
సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు.. రెస్క్యూ ఆపరేషన్‌లో అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది

4 / 4
మధురై ఫ్లైఓవర్ కుప్పకూలిన ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రిలో చికిత్స.. ఒకరు మృతిచెందినట్టు తెలిపిన డాక్టర్ రత్నవేల్

Follow Us