కోటలు కూలాయ్.! లెక్కలు మారాయ్.! తమిళనాడు, బెంగాల్‌లో దశాబ్దాల ఆధిపత్యానికి బ్రేక్.!

కుడి వైపు వెళ్లు.. లేదా ఎడమవైపు వెళ్లు! ఈ రెండే ఆప్షన్స్ ఇస్తూ వచ్చాయ్ తమిళ పాలిటిక్స్. కొత్తతరం మాత్రం అటు పక్కకో, ఇటు పక్కకో కాదు.. తమను ముందుకు తీసుకువెళ్లాలని కోరింది. అలా ముందుకు వెళ్లడానికి ఓ దారి చూపింది విజయ్ పార్టీ టీవీకే. పార్టీ పెట్టిన మొదట్లో విజయ్‌ను చూసి ప్చ్ అన్నారు. కారణం.. ద్రవిడ సిద్ధాంతానికి కాస్త దూరంగా జరగడమే. ఎలక్షన్ హీట్ పెరిగినప్పుడు సింగిల్ డిజిట్ సీట్లు వస్తాయనే ప్రచారం చేశారు. కారణం.. ఏ పొత్తూ లేకుండా గెలవడమా.

కోటలు కూలాయ్.! లెక్కలు మారాయ్.! తమిళనాడు, బెంగాల్‌లో దశాబ్దాల ఆధిపత్యానికి బ్రేక్.!
Election Results Of Five States

Updated on: May 04, 2026 | 10:11 PM

కుడి వైపు వెళ్లు.. లేదా ఎడమవైపు వెళ్లు! ఈ రెండే ఆప్షన్స్ ఇస్తూ వచ్చాయ్ తమిళ పాలిటిక్స్. కొత్తతరం మాత్రం అటు పక్కకో, ఇటు పక్కకో కాదు.. తమను ముందుకు తీసుకువెళ్లాలని కోరింది. అలా ముందుకు వెళ్లడానికి ఓ దారి చూపింది విజయ్ పార్టీ టీవీకే. పార్టీ పెట్టిన మొదట్లో విజయ్‌ను చూసి ప్చ్ అన్నారు. కారణం.. ద్రవిడ సిద్ధాంతానికి కాస్త దూరంగా జరగడమే. ఎలక్షన్ హీట్ పెరిగినప్పుడు సింగిల్ డిజిట్ సీట్లు వస్తాయనే ప్రచారం చేశారు. కారణం.. ఏ పొత్తూ లేకుండా గెలవడమా.. నెవ్వర్ అని. పోలింగ్ దగ్గరపడే కొద్దీ.. ఇదేం పార్టీ అనుకున్నారంతా. కారణం.. చేసిన ప్రచారం కంటే.. ప్రచార సభలను రద్దు చేసుకున్నవే ఎక్కువ. అందుకే కాబోలు.. ఎగ్జిట్ పోల్స్‌కు కూడా విజిల్ సౌండ్ వినిపించలేదు. అలాంటిది.. విజిల్ సౌండ్ ఇప్పుడు మోత మోగించింది. ఎగ్జాక్ట్‌గా ఏం జరిగింది తమిళనాడులో. విజయ్ ఎలా విజయం సాధించారు? చాలా ఉన్నాయ్ దీని వెనక కారణాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్.. బైపోలార్ పాలిటిక్స్‌ను బ్రేక్ చేశారు విజయ్. 1967 నుంచి తమిళనాడు రాజకీయం కేవలం డీఎంకే, లేదా అన్నాడీఎంకే చుట్టూనే తిరుగుతోంది. విజయ్ ఈ బైనరీని బద్దలు కొట్టారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి