రివర్స్.. జార్ఖండ్‌లో సీఏఏ మద్దతుదారులపై లాఠీ చార్జ్…!

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఓ వర్గం ఆందోళనలు చేపడుతుంటే.. మరోవైపు మద్దతుగా కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు చేపడుతున్నారు. అయితే ఈ ఆందోళనలు పలుచోట్ల హింసాకాండను తలపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా యూపీ, అసోం, వెస్ట్ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలలో సీఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. ఈ క్రమంలో అనేక చోట్ల హింస చెలరేగింది. అయితే తాజగా సీఏఏకు మద్దతుగా ర్యాలీ చేపట్టిన ఘటనలో కూడా హింసాత్మక ఘటనలు చేలరేగడం చర్చనీయాంశంగా మారింది. […]

రివర్స్.. జార్ఖండ్‌లో సీఏఏ మద్దతుదారులపై లాఠీ చార్జ్...!
Follow us

| Edited By:

Updated on: Jan 13, 2020 | 2:08 PM

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఓ వర్గం ఆందోళనలు చేపడుతుంటే.. మరోవైపు మద్దతుగా కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు చేపడుతున్నారు. అయితే ఈ ఆందోళనలు పలుచోట్ల హింసాకాండను తలపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా యూపీ, అసోం, వెస్ట్ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలలో సీఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. ఈ క్రమంలో అనేక చోట్ల హింస చెలరేగింది. అయితే తాజగా సీఏఏకు మద్దతుగా ర్యాలీ చేపట్టిన ఘటనలో కూడా హింసాత్మక ఘటనలు చేలరేగడం చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే… జార్ఖండ్‌‌లోని గిరుధ్‌లో..ఆదివారం CAAకు మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దాని అనుబంధ సంస్థలు పాల్గొన్నాయి. అయితే ఈ ర్యాలీపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లవర్షం కురిపించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని.. పరిస్థితి అదుపు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎంతకూ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో.. పోలీసులు లాఠీఛార్జ్‌ చేస్తూ.. భాష్పవాయువును ప్రయోగించారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..