‘వాళ్ళను ఇదివరకే నాలుగు సార్లు చంపేశారు’..నిర్భయ దోషుల తరఫు లాయర్

నిర్భయ దోషులు నలుగురినీ ఇదివరకే నాలుగు సార్లు చంపేశారని వారి తరఫు లాయర్ ఏ. పీ.సింగ్ పరోక్షంగా కోర్టు మీద, మీడియా మీద అక్కసు వెళ్ళగక్కారు. దోషుల ఉరిశిక్షపై గురువారం పటియాలా హౌస్ కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం ..

'వాళ్ళను ఇదివరకే నాలుగు సార్లు చంపేశారు'..నిర్భయ దోషుల తరఫు లాయర్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 05, 2020 | 5:05 PM

నిర్భయ దోషులు నలుగురినీ ఇదివరకే నాలుగు సార్లు చంపేశారని వారి తరఫు లాయర్ ఏ. పీ.సింగ్ పరోక్షంగా కోర్టు మీద, మీడియా మీద అక్కసు వెళ్ళగక్కారు. దోషుల ఉరిశిక్షపై గురువారం పటియాలా హౌస్ కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం .. కోర్టు బయట మీడియాతో మాట్లాడిన ఆయన.. వాళ్ళేమీ టెర్రరిస్టులు కారని  అన్నారు. మీడియా ఒత్తిడి ఇప్పటికే వీరిని చంపేసిందని, నాలుగు డెత్ వారెంట్లతో మూడు సార్లు ఉరి తీశారని వ్యంగ్యంగా.. ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. నిర్భయ దోషులను ఈ నెల 20 వ తేదీ తెల్లవారుజామున అయిదున్నర గంటలకు ఉరి తీయాలని కోర్టు తీర్పునిచ్చింది. తాజాగా డెత్ వారెంట్లు జారీ చేసింది. ఇది ‘జ్యూడిషియల్ కిల్లింగ్’ అని సింగ్ అభివర్ణించారు. తాను నిప్పుతో చెలగాటామాడుతున్నానని కోర్టు అంటోందని, దీని అర్థం తనకు వేధింపులు, బెదిరింపులు వస్తున్నాయన్నదేనని ఆయన అన్నారు. నిర్భయ దోషుల తరఫున వాదిస్తున్న ఆయన.. వీరిలో ఒకరికి  ఇంకా లీగల్ ఆప్షన్ ఉందని సూత్రప్రాయంగా తెలిపారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు