మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవే..

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆదివారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన వయస్సు 87 సంవత్సరాలు. అకస్మాత్తుగా ఛాతి నొప్పిరావడంతో.. ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్‌‌లో చేర్చారు. ట్రీట్మెంట్‌లో భాగంగా.. ఇచ్చిన మెడిసిన్ ద్వారా.. ఆయనకు తీవ్ర జ్వరం వచ్చిందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే మన్మోహన్‌ సింగ్‌కు కరోనా టెస్టులు కూడా చేశామని ఎయిమ్స్ బృందం తెలిపింది. రిపోర్టుల్లో కరోనా నెగిటివ్‌ వచ్చిందని.. ప్రస్తుతం మెడికల్ ట్రీట్మెంట్‌కు ఆయన […]

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవే..
Follow us

| Edited By:

Updated on: May 12, 2020 | 2:05 PM

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆదివారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన వయస్సు 87 సంవత్సరాలు. అకస్మాత్తుగా ఛాతి నొప్పిరావడంతో.. ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్‌‌లో చేర్చారు. ట్రీట్మెంట్‌లో భాగంగా.. ఇచ్చిన మెడిసిన్ ద్వారా.. ఆయనకు తీవ్ర జ్వరం వచ్చిందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే మన్మోహన్‌ సింగ్‌కు కరోనా టెస్టులు కూడా చేశామని ఎయిమ్స్ బృందం తెలిపింది. రిపోర్టుల్లో కరోనా నెగిటివ్‌ వచ్చిందని.. ప్రస్తుతం మెడికల్ ట్రీట్మెంట్‌కు ఆయన శరీరం సహకరిస్తోందని.. ఆయన్ను త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

కాగా.. మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాడు ఎయిమ్స్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానంటూ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు