Breaking: CBSE 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..!

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడిన సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూలై 1 నుంచి 15వరకు 12వ తరగతి పరీక్షలు జరుగుతాయని

Breaking: CBSE 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 18, 2020 | 3:42 PM

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడిన సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూలై 1 నుంచి 15వరకు 12వ తరగతి పరీక్షలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు. ఇక ఈశాన్య ఢిల్లీలో జరగాల్సిన 10వ తరగతి పరీక్షలు కూడా జూలై 1 నుంచి 15 వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. పరీక్షలు హాజరయ్యే విధ్యార్థులు మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు. అలాగే కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ మేరకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పొక్రియల్ నిశాంక్ సోషల్ మీడియాలో డేటా షీట్‌ను విడుదల చేస్తూ.. 10, 12వ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మొత్తం 29 పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. కాగా కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలకు బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా నాలుగో దశ లాక్‌డౌన్ ఈ నెలాఖరు వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

Read This Story Also: రైల్వే అనౌన్స్‌మెంట్: టి‌కెట్ బుకింగ్ లో కొత్త మార్గదర్శకాలు…ఇవి తప్పనిసరి

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..