అంతరిక్షంలో ఫస్ట్ క్రైమ్ … నాసాకు సవాల్ !

భూమ్మీదే కాదు.. అంతరిక్షం లోనూ నేరాలు జరగనున్నాయా ? ఆశ్చర్యకరంగా ఇలాంటి వాస్తవమొకటి వెలుగులోకి వచ్చింది. వ్యోమగాముల్లోనూ క్రిమినల్స్ ఉన్నారనే విషయం తెలిసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. తన మాజీ భర్త వ్యోమగామి కూడా అయిన సమ్మర్ వొర్దాన్ బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేసి అతని ఆర్థిక లావాదేవీలన్నీ అవగతం చేసుకుందని ఏస్ట్రోనట్ యాన్ మెక్ క్లెయిన్ పై ఆరోపణలు వచ్చాయి. నాసా కంప్యూటర్ల సాయంతో ఆమె సమ్మర్ బ్యాంక్ ఖాతాల వివరాలను తెలుసుకుందని నాసాకు ఫిర్యాదులు అందాయి. […]

అంతరిక్షంలో ఫస్ట్ క్రైమ్ ... నాసాకు సవాల్ !
Follow us

|

Updated on: Aug 25, 2019 | 12:18 PM

భూమ్మీదే కాదు.. అంతరిక్షం లోనూ నేరాలు జరగనున్నాయా ? ఆశ్చర్యకరంగా ఇలాంటి వాస్తవమొకటి వెలుగులోకి వచ్చింది. వ్యోమగాముల్లోనూ క్రిమినల్స్ ఉన్నారనే విషయం తెలిసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. తన మాజీ భర్త వ్యోమగామి కూడా అయిన సమ్మర్ వొర్దాన్ బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేసి అతని ఆర్థిక లావాదేవీలన్నీ అవగతం చేసుకుందని ఏస్ట్రోనట్ యాన్ మెక్ క్లెయిన్ పై ఆరోపణలు వచ్చాయి. నాసా కంప్యూటర్ల సాయంతో ఆమె సమ్మర్ బ్యాంక్ ఖాతాల వివరాలను తెలుసుకుందని నాసాకు ఫిర్యాదులు అందాయి. ఇందుకు ఓ కారణం ఉంది. వొర్దాన్ తో తాను రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు తమకు పుట్టిన మగబిడ్డ పోషణకోసమే అని మెక్ క్లైన్ అంటోంది. వీళ్ళిద్దరూ గతంలో కొంతకాలం కలిసి ఉండి ఆ తరువాత విడిపోయారు. అయితే మాజీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కూడా అయిన వొర్దాన్.. క్లైన్ పై ఫెడరల్ ట్రేడ్ కమిషన్ లో ఫిర్యాదు చేశారు. తాము విడిపోయినప్పటికీ ఆమె విచ్ఛల విడిగా డబ్బు ఖర్చుపెడుతోందని ఆయన ఆరోపించాడు. ఎలా ఈ సొమ్ము ఖర్చు చేస్తోందో తెలుసుకోగోరుతున్నానన్నాడు. అటు-ఇతని తలిదండ్రులు కూడా నాసాలోని ఐజీ కార్యాలయంలో కంప్లయింట్ చేశారు. మరోవైపు.. తన నేరాన్ని నిందితురాలు అంగీకరించడం విశేషం. తాము సహజీవనం చేస్తున్నప్పుడు తాను వాడిన పాస్ వర్డ్ నే ఆ తరువాత కూడా వాడుతూ వచ్చాననీ, తన బ్యాంకు ఖాతాను తెరవవద్దని వొర్దాన్ తనను ఎప్పుడూ కోరలేదని ఆమె తెలిపింది. అటు-వీరి ఆరోపణల వైనాన్ని నాసా విచారిస్తోంది.

పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో