Breaking News
 • ఢిల్లీ: తెలంగాణలోని కల్వకుర్తి నుండి ఏపీ లోని కరివేన వరకు 122 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతి . నూతన జాతీయ రహదారి తో హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య తగ్గనున్న 80 కిలోమీటర్ల దూరం . కల్వకుర్తి, నాగర్ కర్నూల్ , కొల్లాపూర్, ఆత్మకూరు, నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణం . ప్రాజెక్టులో భాగంగా సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం. భారతమాల పథకం కింద జాతీయ రహదారికి అనుమతి ఇచ్చిన కేంద్ర రవాణా శాఖ . 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న కేంద్ర ప్రభుత్వం . 86 కిలోమీటర్లు తెలంగాణలోనూ, 26 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు , నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జి నెడునూరి దిలీపాచారి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన గడ్కరీ.
 • మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రేపై నటి కంగనా విమర్శలు. నేను మీలా తండ్రి సంపాదించిన ఆస్తిని తీసుకోను. అలా తీసుకోగలిగితే హిమాచల్‌ప్రదేశ్‌లోనే ఉండేదాన్ని. తండ్రి సంపాదనపై బతకడం నాకు ఇష్టం లేదు. నేను ఆత్మగౌరవంతో బతుకుతా-ట్విట్టర్‌లో కంగనా రనౌత్‌.
 • అమరావతి: సీనియర్‌ ఐఏఎస్‌ ముద్దాడ రవిచంద్ర బదిలీ. సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉన్న రవిచంద్ర బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశం. బుడితి రాజశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగింత.
 • గీతం భూముల విషయంలో కోర్టు ఆర్డర్‌ను టీడీపీ వక్రీకరిస్తోంది. గీతం వర్సిటీ ఆధీనంలోని శాశ్వత నిర్మాణాలు మాత్రమే.. తొలగించొద్దని కోర్టు సూచించింది-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌. గీతం వర్సిటీ ప్రాంగణంలో ఆక్రమిత భూమిని.. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది. గీతం నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన భూములను.. ప్రజా అవసరాలకు ప్రభుత్వం వినియోగిస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములున్నాయంటూ.. విమర్శలు చేసే టీడీపీ నేతలు రుజువు చేయాలి-అమర్‌నాథ్‌.
 • అమెరికాలో జోరుగా సాగుతున్న ముందస్తు పోలింగ్‌. టెక్సాస్‌లో ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు. ఈనెల 13న మొదలైన ముందస్తు ఓటింగ్‌ ప్రక్రియ. ఇప్పటివరకు ఓటేసిన 70లక్షల మంది ఓటర్లు. నవంబర్‌ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ . ఈ శతాబ్ధానికే పోలింగ్‌ శాతం రికార్డుగా మారుతుందన్న నిపుణులు . అమెరికాలో నవంబర్‌ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ . ఎన్నికల కోసం అధ్యక్ష అభ్యర్థులు భారీ స్థాయిలో ప్రచారం .
 • టీవీ9 ఎఫెక్ట్‌: తూ.గో: ఈతకోట-గన్నవరం రహదారిపై గుంతల పూడ్చివేత . టీవీ9 కథనాలకు స్పందించిన అధికారులు . యుద్ధప్రాతిపదికన గోతులను పూడ్చుతున్న ఆర్‌ అండ్‌ బీ అధికారులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు .
 • దివంగత నాయిని నర్సింహారెడ్డి భార్య అహల్య అనారోగ్యంతో కన్నుమూత. నాయిని తో పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన అహల్య.. నాయిని అంతక్రియలకు వైద్యుల పర్యవేక్షణలో హాజరయిన అహల్య.

IPL 2020 DC vs RR ఢిల్లీ విజయం

DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

DC vs RR : ఐపీఎల్‌-2020లో మరో రసవత్తరంగా సాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు దుబాయ్‌ వేదికగా తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. హర్షల్‌ పటేల్‌ స్థానంలో తుషార్‌ దేశ్‌పాండేను తుది జట్టులోకి తీసుకున్నట్లు అయ్యర్‌ చెప్పాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లోనూ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ ఓపెనర్‌గా వస్తాడని రాజస్థాన్‌ సారథి స్టీవ్‌ స్మిత్‌ వెల్లడించాడు.

ఆడిన ఏడు మ్యాచ్‌లో ఐదు గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. సీజన్‌ ఆరంభం నుంచి తడబడిన రాజస్థాన్‌ ఏడు మ్యాచ్‌ల్లో కేవలం మూడింటిలో మాత్రమే విజయ సాధించి పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో కొనసాగుతున్నది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపరచుకోవాలని ఢిల్లీ ఆసక్తిగా ఉంది.

DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

ఢిల్లీ విజయం

14/10/2020,11:54PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

రాహుల్‌ తెవాతియా బౌండరీ

14/10/2020,10:52PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

ఉతప్ప బౌండరీ

14/10/2020,10:45PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

రియాన్‌
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

శాంసన్‌ సిక్సర్

14/10/2020,9:58PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

స్మిత్‌ ఔట్

14/10/2020,9:48PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

బట్లర్‌ ఔట్

14/10/2020,9:44PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

రాజస్థాన్ టార్గెట్ 162

14/10/2020,9:25PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

అక్షర్‌ పటేల్‌ ఔట్

14/10/2020,9:13PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

స్టాయినీస్‌ ఔట్

14/10/2020,9:10PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

అలెక్స్‌ కేరీ కళ్లు చెదిరే సిక్సర్

14/10/2020,9:00PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

శ్రేయస్‌ అయ్యర్‌ ఔట్

14/10/2020,8:51PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

శ్రేయస్‌ అయ్యర్‌ హాఫ్ సెంచరీ

14/10/2020,8:49PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

శ్రేయస్‌ అయ్యర్‌ సిక్సర్

14/10/2020,8:46PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

శ్రేయస్‌ అయ్యర్‌ సిక్సర్

14/10/2020,8:44PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

శ్రేయస్‌ అయ్యర్‌ 1000 పరుగులు

14/10/2020,8:42PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

స్టాయినీస్ తొలి బౌండరీ‌

14/10/2020,8:36PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

శ్రేయస్‌ అయ్యర్ ఫోర్‌

14/10/2020,8:34PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

శిఖర్ ధావన్ ఔట్

14/10/2020,8:30PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

శిఖర్ ధావన్ దూకుడు

14/10/2020,8:28PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

శిఖర్ ధావన్ బౌండరీ

14/10/2020,8:23PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

శిఖర్ ధావన్ బౌండరీ

14/10/2020,8:19PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

8 ఓవర్లకు ఢిల్లీ 61/2

14/10/2020,8:15PM

DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

పవర్ ప్లే.. ఢిల్లీ స్కోర్ 47/2

14/10/2020,8:05PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

శిఖర్ ధావన్ బౌండరీ

14/10/2020,8:00PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

శ్రేయస్‌ అయ్యర్‌ తొలి బౌండరీ

14/10/2020,7:58PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

శిఖర్ ధావన్ బౌండరీ

14/10/2020,7:54PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

శిఖర్‌ ధావన్‌ సిక్సర్

14/10/2020,7:52PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

అజింక్య రహానె ఔట్

14/10/2020,7:50PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

శిఖర్ ధావన్ తొలి బౌండరీ

14/10/2020,7:44PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

మొదటి ఓవర్ తొలి బంతికే ఓపెనర్ పృథ్వీషా క్లీన్ బౌల్డ్

14/10/2020,7:35PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

పృథ్వీషా ఔట్

ఢిల్లీ : పృథ్వీషా, శిఖర్‌ ధావన్‌, అజింక్య రహానె, శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), స్టాయినీస్‌, అలెక్స్‌ కేరీ, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, తుషార్‌ దేశ్‌పాండే, కగిసో రబాడ, నోర్జె

రాజస్థాన్‌ : బెన్‌ స్టోక్స్‌, బట్లర్‌, స్మిత్‌(కెప్టెన్‌), శాంసన్‌, ఉతప్ప, రియాన్‌ పరాగ్‌, రాహుల్‌ తెవాతియా, జొఫ్రా ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌, జయదేవ్‌ ఉనద్కతక్‌, కార్తిక్‌ త్యాగి

14/10/2020,7:32PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

రాజస్థాన్ జట్టు సభ్యులు వీరే

14/10/2020,7:31PM
DC vs RR, IPL 2020 DC vs RR  ఢిల్లీ విజయం

టాస్ గెలిచిన ఢిల్లీ

14/10/2020,7:29PM

Related Tags