Yoga for Thyroid: ఈ యోగాసనాలతో థైరాయిడ్‌ని పూర్తిగా తగ్గించుకోచ్చు.. డోంట్ మిస్!

ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే దీర్ఘకాలిక సమస్యల్లో థైరాయిడ్ కూడా ఒకటి. వీటిని దీర్ఘకాలిక సమస్యలు అని ఎందుకు అంటారంటే.. ఒక్కసారి వచ్చాయంటే.. అంత తేలిగ్గా పోవు. వీటితో చాలా ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. థైరాయిడ్‌కి శ్వాశ్వత పరిష్కారం లేదని అంటూ ఉంటారు. దీంతో జీవితాంతం ట్యాబ్లెట్స్ మింగుతూ ఉంటారు. కానీ యోగాతో థైరాయిడ్ సమస్యను తగ్గించుకోవచ్చు. యోగా అనేది పురాతన కాలం నుంచి ఉంది. యోగాతో ఎలాంటి అనారోగ్య..

Yoga for Thyroid: ఈ యోగాసనాలతో థైరాయిడ్‌ని పూర్తిగా తగ్గించుకోచ్చు.. డోంట్ మిస్!
Yoga for Thyroid
Follow us

|

Updated on: Apr 20, 2024 | 4:27 PM

ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే దీర్ఘకాలిక సమస్యల్లో థైరాయిడ్ కూడా ఒకటి. వీటిని దీర్ఘకాలిక సమస్యలు అని ఎందుకు అంటారంటే.. ఒక్కసారి వచ్చాయంటే.. అంత తేలిగ్గా పోవు. వీటితో చాలా ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. థైరాయిడ్‌కి శ్వాశ్వత పరిష్కారం లేదని అంటూ ఉంటారు. దీంతో జీవితాంతం ట్యాబ్లెట్స్ మింగుతూ ఉంటారు. కానీ యోగాతో థైరాయిడ్ సమస్యను తగ్గించుకోవచ్చు. యోగా అనేది పురాతన కాలం నుంచి ఉంది. యోగాతో ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా తగ్గించుకోవచ్చు. అయితే వీటి కోసం కాస్త శ్రమించాల్సి ఉంటుంది. కానీ మంచి ఫలితం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధి అయినా థైరాయిడ్‌ని సైతం యోగాసనాలతో తగ్గించుకోవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. మరి థైరాయిడ్‌ని తగ్గించే ఆ యోగాసనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాట్ అండ్ కౌ పొజిషన్ యోగా:

ఈ క్యాట్ అండ్ కౌ పొజిషన్ యోగాతో థైరాయిడ్‌ని పూర్తిగా తగ్గించు కోవచ్చు. ఈ యోగాసనం వేయడం వల్ల థైరాయిడ్ గ్రంథులు అనేవి యాక్టీవ్ అవుతాయి. దీంతో మెడ, గడ్డం, చెస్ట్ భాగాలు ఎక్కువగా.. ముందుకు, వెనక్కి కదులుతూ ఉంటాయి. కాబట్టి రక్త ప్రసరణ అనేవి బాగా జరుగుతాయి. దీంతో థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది.

లెగ్ అప్ ది వాల్ పోజ్:

ఈ యోగా పోజ్‌ని విపరీత కారణి అని కూడా పిలుస్తారు. ఈ ఆసం నేల మీద పడుకుని కాళ్లను నిటారుగా గోడకు అదిమి పెట్టాలి. దీని వల్ల కూడా థైరాయిడ్ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. ఇది చాలా సింపుల్ పోజ్.

ఇవి కూడా చదవండి

సాలంబ సర్వాంగాసనం:

ఈ యోగా ఆసనం వేయడం కూడా చాలా సులభం. రెండు చేతులతో.. రెండు కాళ్లను పైకి ఎత్తాలి. దీని వల్ల మెడపై ఎక్కువగా ప్రెజర్ పడుతుంది. కాబట్టి ఈ యోగా ఆసనం కూడా థైరాయిడ్‌ను తగ్గించడంలో చక్కగా పని చేస్తుంది.

భుజంగాసనం:

ఈ భుజంగాసనాన్నే కోబ్రా పోజ్ అని కూడా పిలుస్తారు. ఈ యోగాసనం చాలా మందికి తెలిసే ఉంటుంది. దీన్ని చేయడానికి ముందుగా బోర్లా పడుకోవాలి. ఆ తర్వాత చేతులను మ్యాట్ పై అదిమి పెట్టి.. నడుము పై భాగాన్ని పైకి లేపాల్సి ఉంటుంది. ఆ ఆసనం క్రమంగా చేస్తే.. థైరాయిడ్ సమస్యను తగ్గించుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ముసలోడేగానీ మహానుభావుడు.. స్కూటీలో ఏం దాచాడో చూడండి! వీడియో
ముసలోడేగానీ మహానుభావుడు.. స్కూటీలో ఏం దాచాడో చూడండి! వీడియో
పన్ను ప్రయోజనం కోసం జీవిత బీమా తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి..
పన్ను ప్రయోజనం కోసం జీవిత బీమా తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి..
ఏటీఎం నుంచి డబ్బు రాకుండా మీ అకౌంట్ నుంచి కట్ అయ్యాయా..?
ఏటీఎం నుంచి డబ్బు రాకుండా మీ అకౌంట్ నుంచి కట్ అయ్యాయా..?
పేరెంట్స్‌ చేసే ఈ తప్పుల వల్లే.. చిన్నారుల్లో మధుమేహం..
పేరెంట్స్‌ చేసే ఈ తప్పుల వల్లే.. చిన్నారుల్లో మధుమేహం..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
8 రోజుల ముందే టికెట్స్ బుక్ చేస్తే.. ఆ ఛార్జీలు ఉండవ్..
8 రోజుల ముందే టికెట్స్ బుక్ చేస్తే.. ఆ ఛార్జీలు ఉండవ్..
టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే.. తేల్చి చెప్పిన పాక్
టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే.. తేల్చి చెప్పిన పాక్
ఇంత భారీ తగ్గింపులను ఎప్పుడూ చూసుండరు.. ఏకంగా 80 శాతం వరకూ..
ఇంత భారీ తగ్గింపులను ఎప్పుడూ చూసుండరు.. ఏకంగా 80 శాతం వరకూ..
వేసవిలో యూరప్ టూర్ వెళ్తున్నారా..? ఆ కొత్త వీసాతో లాభాలెన్నో..!
వేసవిలో యూరప్ టూర్ వెళ్తున్నారా..? ఆ కొత్త వీసాతో లాభాలెన్నో..!
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి