TSRTC: అబ్బ.. ఏం ఆఫర్ అన్నా.. 8 రోజుల ముందే టికెట్స్ బుక్ చేస్తే..

సమ్మర్ వేళ వరుసపెట్టి ఆఫర్స్ ప్రకటిస్తుంది TSRTC. ప్రయాణీకులను గ్రాబ్ చేసేందుకు తన మార్క్ రాయితీలు ప్రకటిస్తుంది. ఇటీవలే హైదరాబాద్ - విజయవాడ మార్గాల గుండా వెళ్లేవారికి రాయితీ ఆఫర్ ప్రకటించారు. తాజాగా.. మరో బంఫర్ ఆఫర్ తీసుకొచ్చారు. అది ఏంటంటే..?

TSRTC: అబ్బ.. ఏం ఆఫర్ అన్నా.. 8 రోజుల ముందే టికెట్స్ బుక్ చేస్తే..
TSRTC Offer
Follow us
Ram Naramaneni

|

Updated on: May 03, 2024 | 4:50 PM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మే 3, శుక్రవారం ప్రయాణీకుల కోసం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.  ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులు.. ఎనిమిది రోజుల ముందుగానే బుకింగ్‌లు చేసుకుంటే రిజర్వేషన్ ఫీజును ఉండదని ప్రకటించింది. ఎనిమిది రోజుల ముందుగానే బుకింగ్‌లు చేసుకోడానికి.. కోసం tsrtconline.in వెబ్ సైట్ విజిట్ చేయాలని TSRTC ఎండీ సజ్జనార్ తెలిపారు. 

కాగా వేసవి నేపథ్యంలో తెలంగాణ నుంచి.. ఏపీలోని శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరిగింది. యాత్రికుల సంఖ్య పెరగడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి ప్రాంతాల నుంచి.. శ్రీశైలంకు బస్సు సర్వీసులు,  ఫ్రీక్వెన్సీని పెంచాలని TSRTC నిర్ణయించింది. ఈ బస్సు సర్వీసులు MGBS నుండి తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రారంభమతాయి. రాత్రి 11:45 వరకు కొనసాగుతాయి. యాత్రికులు వారి ప్రయాణ అభిరుచికి తగ్గట్లుగారాత్రి లేదా పగలు సమాయాల్లో ఈ బస్సు సర్వీసులను వినియోగించుకోవచ్చు.

వండలా లా వద్ద కూడా ఆఫర్…

హైదరాబాద్‌లోని వండర్‌లా కూడా TSRTC బస్సులో ప్రయాణించే వారికి సూపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. మీరు టీఎస్ఆర్‌టీసీ బస్సులో వండర్‌లా వెళ్తే పార్క్ ఎంట్రీ టికెట్స్‌పై 15 శాతం రాయితీ పొందొచ్చు. హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి వండర్‌లాకు TSRTC బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణించి.. వండర్‌లాకు వచ్చే వారికి.. పార్క్ ఎంట్రీ టికెట్స్‌పై 15 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ అందుబాటులో ఉంది.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ మార్గాల్లో ప్రయాణించేవారికి…

హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్‌లో వెళ్లే ప్రయాణీకులు.. TSRTC బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్‌ను కల్పిస్తున్నట్లు రోడ్డు రవాణా సంస్థ తెలిపింది. తిరుగు ప్రయాణ టికెట్‌పై ఈ రాయితీ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!