Get rid of Lizards: బల్లుల బెడదా.. ఇలా వెళ్లగొట్టండి.. తుర్రున పారిపోతాయ్!

|

May 25, 2024 | 3:57 PM

ఇల్లు అన్నాక బల్లులు, ఈగలు, దోమలు, చీమల బెడద తప్పదు. అయితే అవి ఇంట్లోకి రాకుండా మీరే చేస్తున్నారన్నదే. చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగిస్తే.. ఈజీగా వీటి బెడద వదిలించుకోవచ్చు. ముఖ్యంగా బల్లులు ఒక పట్టాన పోనే పోవు. చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఈ సారి ఈ ట్రిక్స్ ట్రై చేయండి. తుర్రున పారిపోతాయ్. అందరి ఇంట్లోనూ మిరియాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక వేళ లేకపోతే తెప్పించుకోండి. వీటిపై కర్పూరం బిల్లల పొడి వేయండి. ఇప్పుడు వీటిని పనికి రాని ఓ పాత్రలో వేసి..

1 / 5
ఇల్లు అన్నాక బల్లులు, ఈగలు, దోమలు, చీమల బెడద తప్పదు. అయితే అవి ఇంట్లోకి రాకుండా మీరే చేస్తున్నారన్నదే. చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగిస్తే.. ఈజీగా వీటి బెడద వదిలించుకోవచ్చు. ముఖ్యంగా బల్లులు ఒక పట్టాన పోనే పోవు. చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఈ సారి ఈ ట్రిక్స్ ట్రై చేయండి. తుర్రున పారిపోతాయ్.

2 / 5
అందరి ఇంట్లోనూ మిరియాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక వేళ లేకపోతే తెప్పించుకోండి. వీటిపై కర్పూరం బిల్లల పొడి వేయండి. ఇప్పుడు వీటిని పనికి రాని ఓ పాత్రలో వేసి.. అగ్గి పుల్ల గీసి నిప్పు పెట్టండి. మూల మూలన ఈ ధూపం వేయండి. దెబ్బకు బల్లులు పారిపోతాయి.

3 / 5
బిర్యానీ ఆకులు తీసుకోండి. వీటి నుంచి కూడా ఘాటు వాసన వస్తూ ఉంటుంది. వీటిని బల్లులు ఎక్కువగా తెరిగే చోట కాల్చండి. ఈ వాసనకు బల్లులు పారిపోతాయి. బల్లులకు ఘాటు వాసన నచ్చదు.

4 / 5
 Lizards

Lizards

5 / 5
పుదీనాతో కూడా బల్లుల బెడదను తగ్గించుకోవచ్చు. పుదీనా నుంచి కూడా మంచి ఘాటు సువాసన వస్తుంది. పుదీనా ఆకులను తీసుకుని.. బల్లులు ఎక్కువగా కనిపించే మూలాల్లో కట్టండి. ఇలా చేస్తే బల్లులు దెబ్బకు పారిపోతాయి.