Personality Test : మీరు ఎంచుకునే ఫ్రూట్.. మీ క్యారెక్టర్ రివీల్ చేస్తోందని తెలుసా?

Updated on: May 21, 2026 | 9:03 AM

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వ్యక్తిత్వ పరీక్షకు చెందిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో చాలా మంది వాటిని బట్టి, తమ పర్సనాలిటీ తెలుసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ ఇంట్రస్టింగ్ ఫొటోతో మీ ముందుకు వచ్చాం. అందులో రక రకాల పండ్లు ఉన్నాయి. అయితే దీని బట్టి, మీరు ఏ రం పండు ఎంచుకుంటారో అదే మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుంది.

1 / 9
చాలా మంది తమ క్యారెక్టర్, ఫ్యూచర్ తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే కొంత మంది రాశిఫలాలు, మరికొంత మంది సంఖ్యా శాస్త్రం ప్రకారం తమ గురించి తాము, తన ఫ్యూచర్ గురించి తెలుసుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది చేతి వేళ్ల ఆకారం, కూర్చొనే విధానం, కాలి వేళ్ల ఆకారం, ఇలా వీటిని బట్టి తమ వ్యక్తిత్వం తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు. అయితే ఒక పండు కూడా మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. కాగా ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాం. పైన ఫొటో కనిపిస్తుంది. అందులో కొన్ని రకాల పండ్లు ఉన్నాయి. కాగా, అందులో మీరు ఏ పండు ఎంచుకుంటారో, దాని బట్టి మీ వ్యక్తిత్వం తెలుస్తుంది.

2 / 9
ఆపిల్ : మీరు ఆపిల్ పండు గనుక ఎంచుకున్నట్లు అయితే, అది మీ హెల్త్ గురించి తెలియజేస్తుంది. మీరు ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలి అనుకుంటారు. అంతే కాకుండా ఎక్కువ జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. అలాగే మంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు. ఆపిల్ పండు ఎంచుకున్నవారు మైండ్ మాత్రమే కాదు, బాడీని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ చాలా సంతోషంగా జీవితాన్ని సాగిస్తారు.

3 / 9
నారింజ పండు : ఈ రకం వ్యక్తులు కష్టపడి పని చేసే తత్వం కలిగిన వారు. వీరిలో ఓపిక, పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది, అంతే కాకుండా ఏ పని చేసినా చాలా నియమ నిబద్ధతలతో చేస్తారు. ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. అంతే కాకుండా మంచి ఆలోచనా పరులు కూడా. వీరు ఏది అనుకుంటే అది చేసే వరకు పట్టువదలరు.

4 / 9
మామిడి : మామిడి పండు ఎంచుకునే వ్యక్తులు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరు ప్రతి ఒక్కరినీ తమ మాటతీరుతో ఆకర్షించుకుంటారు. అంతే కాకుండా వీరు కాస్త మొండి వారు, మొండి పట్టుదల కలిగిన వారు, వీరికి బలమైన అభిప్రాయాలు ఉంటాయి. జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు. ప్రతి విషయంలో సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కువగా బంధాలకు ప్రాముఖ్యతను ఇస్తారు.

5 / 9
పుచ్చకాయ : పుచ్చకాయ ఎవరికి ఇష్టమో వారు చాలా ప్రత్యేకమైన స్వభావం కలిగి ఉన్నవారు. ఈ రకం పండు ఎంచుకునే వ్యక్తులు కష్టపడని పని చేయడమే కాకుండా చాలా తెలివైన వారు. అలాగే వీరిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. వీరు తమ తెలివి తేటలతో గొప్ప స్థాయిలో ఉంటారు.

6 / 9
నిమ్మకాయ : కొంత మందికి నిమ్మకాయ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అయితే ఇలాంటి వారు పరిశుభ్రతకు విలువనిస్తారు. ఎక్కువగా ఇల్లు, పని చేసే చోటు శుభ్రంగా ఉంచుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. చాలా పద్ధతిగా, సృజనాత్మకంగా ఉంటారు.

7 / 9
చెర్రీ : చెర్రీ పండును ఇష్టపడే వ్యక్తులకు ఊహా శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు అంతర్ముఖులు. ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడరు. అంతే కాకుండా చాలా నిమ్మలమైన మనస్తత్వం కలిగి ఉంటారు. మీకు నచ్చిన వారితో మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. వారిపై ఎక్కువ ప్రేమను చూపెడతారు. మంచి స్వభావం ఉంటుంది.

8 / 9
అరటి పండు : అరటి పండు ఎంచుకునే వ్యక్తులు, ఆప్యాయతలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వీరిది దయ కలిగిన హృదయం. ఎక్కువగా ప్రతి ఒక్కరితో, స్నేహపూర్వకంగా, మర్యాదగా, గౌరవంగా ఉంటారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరితో చాలా ఆనందంగా గడుపుతారు.

9 / 9
పియర్ పండు : ఇలాంటి వ్యక్తుల చంచలమైన మనస్తత్వం కలిగి ఉంటారు. చాలా పనులు ప్రారంభించి మధ్యలోనే ఆపేస్తారు. దేనిపై అంతగా ఆక్తి ఉండదు. చాలా ఉల్లాసంగా గడపడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.

Follow Us