AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crispy Chicken Popcorn: క్రిస్పీ చికెన్ పాప్ కార్న్ ఇంట్లోనే ఇలా చేయండి.. మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారు!

చికెన్ తో ఒక్కటేంటి.. ఎన్నో రకాల ఐటెమ్స్ ని చేసుకోవచ్చు. కర్రీస్, పచ్చడి, స్నాక్స్ ఇలా చాలా లిస్ట్ ఉంటుంది. చికెన్ తో ఏం చేసినా టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. చికెన్ తో చేసే ఐటెమ్స్ లో చికెన్ పాప్ కార్న్ కూడా ఒకటి. రెస్టారెంట్స్, హోటల్స్ దీన్ని ఎంతో ఇష్టంగా తింటూంటారు. ఎప్పుడూ బయటే కాకుండా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. అస్సలు వదిలి పెట్టరు. వీకెండ్స్ లో లేదా ఇంట్లో ఏమైనా స్పెష్పల్ డేస్ లో క్రిస్పీ చికెన్ పాప్ కార్న్ ని తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి చేశారంటే..

Crispy Chicken Popcorn: క్రిస్పీ చికెన్ పాప్ కార్న్ ఇంట్లోనే ఇలా చేయండి.. మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారు!
Crispy Chicken Popcorn
Chinni Enni
| Edited By: |

Updated on: Nov 12, 2023 | 9:39 PM

Share

చికెన్ తో ఒక్కటేంటి.. ఎన్నో రకాల ఐటెమ్స్ ని చేసుకోవచ్చు. కర్రీస్, పచ్చడి, స్నాక్స్ ఇలా చాలా లిస్ట్ ఉంటుంది. చికెన్ తో ఏం చేసినా టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. చికెన్ తో చేసే ఐటెమ్స్ లో చికెన్ పాప్ కార్న్ కూడా ఒకటి. రెస్టారెంట్స్, హోటల్స్ దీన్ని ఎంతో ఇష్టంగా తింటూంటారు. ఎప్పుడూ బయటే కాకుండా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. అస్సలు వదిలి పెట్టరు. వీకెండ్స్ లో లేదా ఇంట్లో ఏమైనా స్పెష్పల్ డేస్ లో క్రిస్పీ చికెన్ పాప్ కార్న్ ని తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి చేశారంటే.. మళ్లీ మళ్లీ చేయమంటారు. మరి ఇంట్లో క్రిస్పీ చికెన్ పాప్ కార్న్ ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రిస్పీ చికెన్ పాప్ కార్న్ కి కావాల్సిన పదార్థాలు:

చికెన్, మైదా పిండి, కోడి గుడ్డు, ఉప్పు, వెనిగర్, చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో, లైట్ సోయా సాస్, బ్లాక్ పెప్పర్ పౌడర్, బ్రెడ్ క్రంబ్స్, పాప్రికా, నూనె.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ముందుగా చికెన్ ని అర గంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని ఓ లోతు గిన్నెలోకి తీసుకోవాలి. వీటిలో ఉప్పు, వెనిగర్, చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో, లైట్ సోయా సాస్, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుని బాగా మ్యారినేట్ చేసు కోవాలి. ఇప్పుడు ఇందులో సగం గుడ్డు, కొద్దిగా మైదా పిండి వేసుకుని కలుపు కోవాలి. అవసరం అయితే కొద్దిగా నీటిని యాడ్ చేయండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని.. వీలైతే రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచాలి. లేదంటే కనీసం రెండు గంటలైనా మ్యారినేట్ చేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.

చికెన్ ని తీసి కాసేపు అలానే ఉంచాలి. ఈ లోపు ఒక ప్లేట్ లోకి బ్రెడ్ క్రంబ్స్ లో కొద్దిగా పాప్రికా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక్కో చికెన్ పీస్ ని బ్రెడ్ క్రంబ్స్ లో వేసి బాగా కోటింగ్ ఇచ్చు కోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక.. చికెన్ పీసెస్ ని ఆయిల్ లో వేసి గోల్డన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుని.. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా తయారైన చికెన్ ని టమాటా కిచప్ లేదా మైనీస్ తో తింటే భలే టేస్టీగా ఉంటాయి. మరి ఇంకెందుకు లేట్ ఈ క్రిస్పీ చికెన్ పాప్ కార్న్ ని మీరు కూడా ట్రై చేయండి.

రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
Iron Ring: శని అనుగ్రహం.. ఇనుప ఉంగరం ధరిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
Iron Ring: శని అనుగ్రహం.. ఇనుప ఉంగరం ధరిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
ఈ మోడల్‌ హోండా బైక్‌ల రీకాల్‌.. వైరింగ్‌లో లోపం..
ఈ మోడల్‌ హోండా బైక్‌ల రీకాల్‌.. వైరింగ్‌లో లోపం..
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి