AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతిరోజూ మ్యాగీ తింటే ఏమవుతుందో తెలుసా..? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారంటే..

మీరు డైట్‌లో ఉన్నప్పుడు కూడా మ్యాగీని హ్యాపీగా తినవచ్చు. అయితే, మీరు డైట్‌లో ఉండి మ్యాగీని తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం కూడా అంతే ముఖ్యం అన్నారు. అయితే, మ్యాగీ అందరికీ ఇష్టమైన ఫేమస్‌ వంటకమే. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి సమయాల్లోనైనా ఈజీగా లభించే, చేసుకుని తినగలిగేది కూడా మ్యాగీ. మీరు సినిమా చూస్తూ కూడా హాయిగా మ్యాగీని ఆస్వాదించవచ్చు, కానీ అది మంచి ఆరోగ్యానికి ప్రత్యామ్నాయం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ప్రతిరోజూ మ్యాగీ తింటే ఏమవుతుందో తెలుసా..? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Maggi
Jyothi Gadda
|

Updated on: Nov 08, 2023 | 7:20 AM

Share

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఆహారం మ్యాగీ. మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ మొదలు..ఈవీనింగ్‌ స్నాక్‌ ఐటమ్‌ వరకు ఎప్పుడైనా సరే మ్యాగీని చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే, మ్యాగీని తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుందనే భయంతో కొంతమంది మ్యాగీని తినకుండా ఉంటారు. కొంతమంది డైట్‌లో ఉన్నప్పుడు కూడా మ్యాగీని తినరు. అయితే, డైటింగ్ చేస్తున్నప్పుడు నిజంగా మ్యాగీ తినాలా వద్దా..? అలా తింటే మీ ఆరోగ్యానికి మంచిదా.. కదా..? ఈ రోజు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూట్రిషనిస్ట్ సిమ్రత్ కతురియా వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో డైటింగ్ చేస్తున్న వారు మ్యాగీ తినాలా? వద్దే అనే విషయం గురించి వారు వివరించారు.

న్యూట్రిషనిస్ట్ సిమ్రత్ కతురియా మాట్లాడుతూ, మ్యాగీ అనేది మా చిన్ననాటి నుండి కాలేజ్ వరకు స్నేహితులతో చాలా సార్లు మ్యాగీ తినేవాళ్లం.. ఇక లెక్కలేనన్ని పార్టీలు కూడా మ్యాగీతోనే చేసుకునే వాళ్లం అని చెప్పారు. మ్యాగీ అంటే చాలా ఇష్టం, ఆరోగ్యవంతమైన ఆహారం తినేవాళ్లు కూడా మ్యాగీకి నో చెప్పలేరు. కానీ, డైటింగ్ చేస్తున్నప్పుడు మ్యాగీ తినాలా వద్దా..? అనేది ముఖ్యమైన ప్రశ్న. దీని కోసం మ్యాగీలో ఉండే పోషకాలను తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ఒక ప్లేట్ మ్యాగీలో 205 కేలరీలు, 9.9 గ్రాముల ప్రోటీన్లు, 131 పిండి పదార్థాలు ఉంటాయి. ఇతర స్నాక్స్‌తో పోలిస్తే మ్యాగీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు డైట్‌లో ఉన్నప్పుడు కూడా మ్యాగీని హ్యాపీగా తినవచ్చు. అయితే, మీరు డైట్‌లో ఉండి మ్యాగీని తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం కూడా అంతే ముఖ్యం అన్నారు. అయితే, మ్యాగీ అందరికీ ఇష్టమైన ఫేమస్‌ వంటకమే. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి సమయాల్లోనైనా ఈజీగా లభించే, చేసుకుని తినగలిగేది కూడా మ్యాగీ. మీరు సినిమా చూస్తూ కూడా హాయిగా మ్యాగీని ఆస్వాదించవచ్చు, కానీ అది మంచి ఆరోగ్యానికి ప్రత్యామ్నాయం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మ్యాగీలో విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు వంటివి ఏవీ లేవు. మ్యాగీ ఎక్కువకాలం నిల్వ ఉండేలా చేయడానికి, మ్యాగీ రుచిని పెంచడానికి రసాయనాలను ఎక్కువ మొత్తంలో కలుపుతుంటారు. ఈ మ్యాగీలో కొవ్వులు, పిండి పదార్థాలు, ఉప్పుశాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు, ఫైబర్ వంటివి ఏవీ లేవు కాబట్టి మ్యాగీ తినడం వల్ల బరువు తగ్గే అవకాశం లేదు. అందుకే మ్యాగీని కేవలం నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తినటం మంచిదని వివరించారు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

మరిన్ని లైప్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మంత్రి రాజకన్నప్పన్ వ్యాఖ్యలపై మండిపడ్డ విపక్షాలు!
మంత్రి రాజకన్నప్పన్ వ్యాఖ్యలపై మండిపడ్డ విపక్షాలు!
ఆధార్ కార్డు వినియోగదారులకు మరో శుభవార్త.. అడ్రస్ అప్డేట్ ఈజీ..
ఆధార్ కార్డు వినియోగదారులకు మరో శుభవార్త.. అడ్రస్ అప్డేట్ ఈజీ..
EMI కట్టకుండా ఎగ్గొడితే.. జైలు శిక్ష పడుతుందా?
EMI కట్టకుండా ఎగ్గొడితే.. జైలు శిక్ష పడుతుందా?
అంజలి సచిన్‎ను వెనుక పరిగెత్తి మరీ పడేసిందా ?
అంజలి సచిన్‎ను వెనుక పరిగెత్తి మరీ పడేసిందా ?
విద్యార్ధులకు అలర్ట్..మరికొన్ని గంటల్లోనే EAPCET 2026 నోటిఫికేషన్
విద్యార్ధులకు అలర్ట్..మరికొన్ని గంటల్లోనే EAPCET 2026 నోటిఫికేషన్
మా ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకోను..వారికి లావణ్య స్ట్రాంగ్ వార్నింగ్
మా ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకోను..వారికి లావణ్య స్ట్రాంగ్ వార్నింగ్
కొట్టిన రన్స్‌ కంటే కప్పులే ఎక్కువ..స్టార్ ప్లేయర్ వింత రికార్డ్
కొట్టిన రన్స్‌ కంటే కప్పులే ఎక్కువ..స్టార్ ప్లేయర్ వింత రికార్డ్
JEE Main 2026 సెషన్ 1 ఫలితాల విడుదల వాయిదా.. కొత్త తేదీ ఇదే!
JEE Main 2026 సెషన్ 1 ఫలితాల విడుదల వాయిదా.. కొత్త తేదీ ఇదే!
ఫస్ట్‌ టైమ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా?
ఫస్ట్‌ టైమ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా?
అబ్బా ఏం ప్లాన్ చేశావక్కా.. పాములా మారినట్టు మాస్టార్ ప్లాన్ ..
అబ్బా ఏం ప్లాన్ చేశావక్కా.. పాములా మారినట్టు మాస్టార్ ప్లాన్ ..