కనుబొమ్మలు చెప్పే ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా..? ఎన్నో వ్యాధులకు సంకేతం..!! జాగ్రత్త..

నుబొమ్మలు చివరగా సన్నబడటం అనేది హైపోథైరాయిడిజాన్ని సూచిస్తుంది. ఈ పరిస్థితిలో థైరాయిడ్ గ్రంధి అధికంగా హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్థితిలో జుట్టు రాలడం నెమ్మదిగా జరుగుతుంది. ఇది కనుబొమ్మల చుట్టూ ఉన్న చర్మాన్ని పొరలుగా, పొడిగా ఉంచుతుంది. ఈ పరిస్థితి ధమనులు, అధిక కొలెస్ట్రాల్ అడ్డుపడటానికి కూడా దారితీస్తుంది. అలాగే, ధాన్యం ఉత్పత్తుల్లో లభించే ఆరోగ్యకరమైన కొవ్వుల లోపం కూడా కనుబొమ్మలలో జుట్టు రాలడానికి దోహదం చేస్తుంది.

కనుబొమ్మలు చెప్పే ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా..? ఎన్నో వ్యాధులకు సంకేతం..!! జాగ్రత్త..
Eyebrows Say
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 07, 2023 | 1:24 PM

మన శరీరం ఎటువంటి సంకేతాలను చూపించనంత కాలం మనం ఆరోగ్యంగా ఉంటామని నమ్ముతాము. కొన్ని సాధారణ లక్షణాలు తీవ్రమైన సమస్యను సూచిస్తాయి. అందులో మీ కనుబొమ్మలు ముఖ్యమైనవే. కనుబొమ్మలు కేవలం అందం కోసం మాత్రమే కాదు..ఆ కనుబొమ్మలు కూడా మీ ఆరోగ్యం గురించి గొప్పగా మాట్లాడగలవని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కనుబొమ్మలు సన్నబడటం గమనించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించండి. ఇది మీలో గుట్టుగా ఉన్న థైరాయిడ్‌కు సూచన కావచ్చు. సకాలంలో చికిత్స తీసుకోవాలి. అయితే, వయస్సుతో పాటే కనుబొమ్మల సన్నబడటంతో సహా జుట్టు రాలడగంగా అర్థం చేసుకోవాలి. ఆరోగ్యకరమైన శరీరానికి కనుబొమ్మలు అత్యంత కీలకమకైనవి.. ఇవి మన అంతర్లీన ఆరోగ్య పరిస్థితిని సూచిస్తాయి. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

మీ కనుబొమ్మల చుట్టూ చర్మం దురదగా, పొరలుగా, గరుకుగా, జుట్టు సరిగ్గా పెరగడం ఆగిపోయినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే..ఇది సోరియాసిస్ ప్రమాదాన్ని సూచిస్తుంది. సోరియాసిస్ అనేది సాధారణంగా నెత్తిమీద, మోచేతులు, మోకాళ్లు, దిగువ వీపుపై కనిపించే చర్మ సమస్య. కానీ అది ఎక్కడైనా కనిపించవచ్చు. దీని తీవ్రత ఒక్కో బాదితుల్లో ఒక్క విధంగా భిన్నంగా ఉంటుంది కొన్ని ట్రిగ్గర్‌లకు గురైనప్పుడు, అది మరింత తీవ్రమవుతుంది.

హైపోథైరాయిడిజం: కనుబొమ్మలు చివరగా సన్నబడటం అనేది హైపోథైరాయిడిజాన్ని సూచిస్తుంది. ఈ పరిస్థితిలో థైరాయిడ్ గ్రంధి అధికంగా హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్థితిలో జుట్టు రాలడం నెమ్మదిగా జరుగుతుంది. ఇది కనుబొమ్మల చుట్టూ ఉన్న చర్మాన్ని పొరలుగా, పొడిగా ఉంచుతుంది. ఈ పరిస్థితి ధమనులు, అధిక కొలెస్ట్రాల్ అడ్డుపడటానికి కూడా దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

పోషకాల లోపం: సాధారణంగా సన్నబడటం అనేది తగినంతగా తినడం లేదని, లేదంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం లేదని కూడా సూచిస్తుంది. కొన్ని పోషకాల లోపం వల్ల చర్మం, గోళ్లు, కనుబొమ్మలు, వెంట్రుకలు పలుచబడుతాయి. ఉదాహరణకు ధాన్యం ఉత్పత్తుల్లో లభించే ఆరోగ్యకరమైన కొవ్వుల లోపం కనుబొమ్మలలో జుట్టు రాలడానికి దోహదం చేస్తుంది. జింక్ కోల్ఫ్ లేకపోవడం కూడా కనుబొమ్మలు పలుచబడేలా చేస్తుంది.

అలోపేసియా: కనుబొమ్మలలో జుట్టు రాలడం చిన్న పాచెస్‌ను అలోపేసియా అంటారు. తలలో, గడ్డంలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..

జుట్టు రాలడం సమస్య తీవ్రమైనప్పుడు సరైన రోగ నిర్ధారణ, చికిత్స పొందడం కోసం తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది