Optical Illusion: ఈ కార్పెట్‌పై ఉంగరం ఉంది.. అదెక్కడో కనిపెట్టండి చూద్దాం..

ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం వీటి గురించి అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆప్టికల్ ఇల్యూషన్స్ కనిపిస్తున్నాయి. వీటిని ఆడేందుకు కూడా నెటిజన్లు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ఇతరులకు కూడా ఛాలెంజ్ విసురుతున్నారు. ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి మన కళ్లకు పెట్టే పెద్ద టెస్ట్. మన కళ్ల ముందు వస్తువు ఉన్నా..

Optical Illusion: ఈ కార్పెట్‌పై ఉంగరం ఉంది.. అదెక్కడో కనిపెట్టండి చూద్దాం..
Optical Illusion
Follow us

|

Updated on: Aug 14, 2024 | 5:19 PM

ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం వీటి గురించి అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆప్టికల్ ఇల్యూషన్స్ కనిపిస్తున్నాయి. వీటిని ఆడేందుకు కూడా నెటిజన్లు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ఇతరులకు కూడా ఛాలెంజ్ విసురుతున్నారు. ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి మన కళ్లకు పెట్టే పెద్ద టెస్ట్. మన కళ్ల ముందు వస్తువు ఉన్నా.. కనిపించకుండా చేయడమే ఈ ఫొటోల మాయా జాలం. లేటెస్ట్‌గా మీ కోసం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న ఆప్టికల్ ఇల్యూషన్ తీసుకొచ్చాం.

మీ కళ్లు ఎలా పని చేస్తున్నాయి? మీ తెలివి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఆడి చెక్ చేసుకోండి. కాస్త నిశితంగా పరిశీలించారంటేవాబు అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. వీటిని ఆడటం వల్ల మీ ఏకాగ్రత కూడా పెరుగుతుంది. మీ స్ట్రెస్ లెవల్స్ కూడా తగ్గుతాయి. ఒత్తిడిగా ఫీల్ అయ్యేవారు ఇలాంటి ఆడుతూ ఉంటే మంచిది. అంతే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఆడితే మరింత ఫన్ ఎంజాయ్ చేస్తారు.

ఇప్పుడు పైన ఉన్న ఫొటో చూసే ఉంటారు కదా.. ఆ ఫొటోలో ఉన్న కార్పెట్‌‌పై ఓ రింగ్ పడిపోయింది. మరి అది ఎక్కడ ఉందో కనిపెట్టండి చూద్దాం. ఇందుకు సమయం అవసరం లేదు. టైమ్ తీసుకుని వెతకండి. అలా చూసినా ఇంకా సమాధానం దొరకలేని వారు అప్పుడు ఈ కింద ఉన్న ఫొటోను చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

Optical Illusion (1)

ఈ కార్పెట్‌పై ఉంగరం ఉంది.. అదెక్కడో కనిపెట్టండి చూద్దాం..

ప్రయాణికులకు షాక్‌ ఇచ్చిన హైదరాబాద్‌ మెట్రో.. ఆ ఛార్జీల మోత..

ఆ రోజు ప్రత్యేకం.. అన్ని మతాలవారికి మసీదుల్లోకి అనుమతి.!

విజయ్ సేల్స్ ఫ్రీడమ్ సేల్‌లో కళ్లుచెదిరే ఆఫర్లు..!

బతికున్న రొయ్యని తిందాం అనుకుంది.. కట్ చేస్తే చేయి కొరికింది..

వీధుల్లో పెన్నులు అమ్మిన వ్యక్తి.. ఇప్పుడు ఫేమస్ యాక్టర్..

వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ స్టేడియంలో 14 ఏళ్ల తర్వాత మ్యాచ్

స్పామ్ కాల్స్‌పై ప్రభుత్వం సీరియస్.. కీలక ఉత్తర్వులు..

ఎట్టకేలకు భారత్‌లో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్.. ధర ఎంతంటే..?

ఓరి దేవుడా.. పడుకునే బెడ్ కిందనే బుస్ బుస్..

మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..

మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్

ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..

ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..

నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్

బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!

మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు

మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..

డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.

ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..