AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నానబెట్టిన గుమ్మడి గింజల నీరు తాగితే..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..! తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

గుమ్మడి గింజలు ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు ముఖ్యంగావిటమిన్ కె, ఈలు సమృద్ధిగా ఉన్నాయి. ఖనిజాలు (మెగ్నీషియం,జింక్వంటివి)తో నిండి ఉంటాయి. ఈ గుమ్మడి గింజలను రాత్రి నీళ్లలో నానాబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగటం వల్ల అంతే ప్రయోజనం ఉందంటున్నారు నిపుణులు. గుమ్మడి గింజలను నానపెట్టిన నీరు తాగితే అనేక ప్రయోజనాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నానబెట్టిన గుమ్మడి గింజల నీరు తాగితే..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..! తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Pumpkin Seed Water
Jyothi Gadda
|

Updated on: Jul 29, 2025 | 2:06 PM

Share

గుమ్మడికాయతో పాటుగానే గింజలు కూడా రెట్టింపు ఆరోగ్యాన్ని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజల్లో అనేక పోషక విలువలు ఉంటాయి. గుమ్మడి గింజలు ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు ముఖ్యంగావిటమిన్ కె, ఈలు సమృద్ధిగా ఉన్నాయి.  ఖనిజాలు (మెగ్నీషియం,జింక్వంటివి)తో నిండి ఉంటాయి. ఈ గుమ్మడి గింజలను రాత్రి నీళ్లలో నానాబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగటం వల్ల అంతే ప్రయోజనం ఉందంటున్నారు నిపుణులు. గుమ్మడి గింజలను నానపెట్టిన నీరు తాగితే అనేక ప్రయోజనాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గుమ్మడి గింజల నీరు కొలొస్ట్రాల్​ని తగ్గిస్తుంది. బీపీని కంట్రోల్​ చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. గుమ్మడి గింజల నీరు కొలెస్ట్రాల్​ ను తగ్గిస్తుంది. బీపీని కంట్రోల్​ చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. గుమ్మడి గింజల నీటిలో యాంటీఆక్సిడెంట్స్​ పుష్కలంగా ఉంటాయి. మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. గుమ్మడి గింజల నీటిలో ట్రైటోఫాన్​ ఉంటుంది. ఇది మంచి నిద్రకు చాలా అవసరం.

గుమ్మడి గింజల్లో ఫైబర్​ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుమ్మడి గింజల నీటితో శరీరానికి అనేక విటమిన్లు లభిస్తాయి. గుమ్మడి గింజలను రాత్రంతా నానపెట్టండి. లేదా కనీసం ఆరు గంటలైన నానపెట్టి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తగినంత నీరు తాగినప్పటికీ కొన్ని ఆహారాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి. గుమ్మడి గింజలను రాత్రంతా నానపెట్టండి. లేదా కనీసం ఆరు గంటలైన నానపెట్టి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!