Ash Gourd Juice: గుమ్మడి కాయ జ్యూస్ తాగితే.. మీ చర్మం మెరిసిపోతుంది..

జ్యూసులు అంటే కేవలం పండ్లతో చేసేవే కాదు. కొన్ని కూరగాయలతో చేసే జ్యూసులు తాగినా కూడా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా కూరగాయలో చేసుకునే వాటిల్లో బూడిద గుమ్మడి కాయ కూడా ఒకటి. దీని జ్యూస్‌ అచ్చం కొబ్బరి నీళ్లలా ఉంటాయి. బూడిద గుమ్మడి కాయలో కూడా శరీరానికి అవసరం అయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కానీ చాలా మంది దీన్ని తీసుకోరు. కానీ జ్యూస్ రూపంలో అయినా తీసుకుంటే అనేక పోషకాలు అందుతాయని..

Ash Gourd Juice: గుమ్మడి కాయ జ్యూస్ తాగితే.. మీ చర్మం మెరిసిపోతుంది..
Ash Gourd Juice
Follow us

|

Updated on: Jun 24, 2024 | 5:39 PM

జ్యూసులు అంటే కేవలం పండ్లతో చేసేవే కాదు. కొన్ని కూరగాయలతో చేసే జ్యూసులు తాగినా కూడా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా కూరగాయలో చేసుకునే వాటిల్లో బూడిద గుమ్మడి కాయ కూడా ఒకటి. దీని జ్యూస్‌ అచ్చం కొబ్బరి నీళ్లలా ఉంటాయి. బూడిద గుమ్మడి కాయలో కూడా శరీరానికి అవసరం అయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కానీ చాలా మంది దీన్ని తీసుకోరు. కానీ జ్యూస్ రూపంలో అయినా తీసుకుంటే అనేక పోషకాలు అందుతాయని.. పలు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బూడిద గుమ్మడి కాయ జ్యూస్ తాగడం వల్ల ఊహించని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ జ్యూస్ తాగితే కేవలం ఆరోగ్యమే కాకుండా అందం కూడా రెట్టింపు అవుతుంది. మరి ఈ జ్యూస్ తాగితే ఎలాంటి ముఖ్యమైన బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

షుగర్ కంట్రోల్:

బూడిద గుమ్మడి కాయ జ్యూస్ తాగడం.. షుగర్ పేషెంట్స్‌కి చాలా మంది. డయాబెటీస్‌తో బాధ పడేవారు ఈ జ్యూస్ ని ఎలాంటి డౌట్ లేకుండా తాగొచ్చు. ఈ జ్యూస్ తాగడం వల్ల రక్తంలో షుగర్ కంట్రోల్ అవుతుంది. కాబట్టి డైలీ తీసుకోవచ్చు.

రోగ నిరోధక శక్తి:

బూడిద గుమ్మడి కాయ జ్యూస్ తాగితే ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బల పడుతుంది. దీంతో సీజనల్ వ్యాధులు, వైరస్‌, ఇన్ ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులను కూడా తగ్గించుకోవచ్చు. అలసట, నీరసం రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

చర్మం – జుట్టు ఆరోగ్యం:

ఈ జ్యూస్ తాగడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు.. చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయ పడుతుంది. ముఖ కాంతి కూడా పెరుగుతుంది. బాడీ మంచి షేపులో తయారవుతుంది. చర్మానికి తెలియని ఓ గ్లో వస్తుంది. చర్మం నేచురల్‌గా అందంగా కనబడుతుంది. ఈ జ్యూస్‌లో శరీరానికి అవసరమైన గుడ్ ఫ్యాట్స్ లభ్యమవుతాయి. అంతే కాకుండా జుట్టు కూడా పెరుగుతుంది. జుట్టు రాలడం తగ్గి, షైనీగా కనిపిస్తుంది.

వెయిట్ లాస్:

వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఈ జ్యూస్ చాలా బెస్ట్. ఎందుకంటే ఇందులో క్యాలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అంతే కాకుండా శరీరానికి పోషకాలు కూడా అందుతాయి. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఈ జ్యూస్ మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ సమస్యలు కూడా తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
లోకల్ టాలెంట్ గురూ.. సెపక్ తక్రా ఆటలో ఎదిగిన క్రీడా కుసుమం..
లోకల్ టాలెంట్ గురూ.. సెపక్ తక్రా ఆటలో ఎదిగిన క్రీడా కుసుమం..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!