Quick Weight Loss: గంటల్లోనే బరువు తగ్గొచ్చా.. ఆ వ్యాయామం ఏంటంటే?

ప్రస్తుత కాలంలో అధిక బరువుతో చాలా మంది వారి సంఖ్య పెరుగుతుంది. అధిక బరువు కారణంగా క్యాన్సర్, డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు సైతం ఎటాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అంతే కాకుండా వీరిలో రోగ నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. బరువు పెరగడం ఈజీనే. కానీ బరువు తగ్గాలి అనుకుంటే మాత్రం చాలా కష్టం. ఇటీవల బరువు విషయంలో వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా..

Quick Weight Loss: గంటల్లోనే బరువు తగ్గొచ్చా.. ఆ వ్యాయామం ఏంటంటే?
Quick Weight Loss
Follow us

|

Updated on: Aug 11, 2024 | 11:40 AM

ప్రస్తుత కాలంలో అధిక బరువుతో చాలా మంది వారి సంఖ్య పెరుగుతుంది. అధిక బరువు కారణంగా క్యాన్సర్, డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు సైతం ఎటాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అంతే కాకుండా వీరిలో రోగ నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. బరువు పెరగడం ఈజీనే. కానీ బరువు తగ్గాలి అనుకుంటే మాత్రం చాలా కష్టం. ఇటీవల బరువు విషయంలో వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేవలం 100 గ్రాముల బరువు మాత్రమే ఎక్కువగా ఉందని అనర్హత బారిన పడింది. అథ్లెట్లకు బరువు విషయంలో చాలా సూచనలు ఉంటాయి. గతంలో బాక్సర్ మేరీకోమ్ కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంది. కేవలం ఒక్క రాత్రిలోనే వినేష్ ఫోగట్ ఒక్క రాత్రిలోనే ఆమె దాదాపు రెండు కిలోల దాకా బరువు తగ్గింది. ఇలా గంటల్లోనే బరువు తగ్గే అవకాశం ఉందా? అదెలా సాధ్యమని షాక్ అవుతున్నారు. ఈ క్రమంలోనే గంటల్లో బరువు ఎలా తగ్గుతారని గూగుల్ చేస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హై ఇంటెన్సిటీ వర్క్ అవుట్స్:

హై ఇంటెన్సిటీ వర్క్ అవుట్స్ చేయడం వల్ల గంటల్లోనే బరువు తగ్గొచ్చు. కాసేపు ఫాస్ట్ యాక్టివిటీ, ఆ తర్వాత స్లో యాక్టివిటీ చేయడం వల్ల వేగంగా వెయిట్ లాస్ అవుతారు. హై ఇంటెన్సిటీ వర్క్ అవుట్స్ చేస్తే.. జీవ క్రియ అనేది వేగంగా పెరుగుతుంది. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ క్యాలరీలు అనేది బర్న్ అవుతాయి. ఇలా వెయిట్ లాస్‌ని కొద్ది గంటల్లోనే తగ్గించుకోవచ్చు.

జంపింగ్ రోప్:

జంపింగ్ రోప్ చేయడం వల్ల కూడా త్వరగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ఈ జంపింగ్ రోప్‌ అంటే ఏమీ కాదు స్కిప్పింగ్. వినేష్ ఫోగట్, మేరికోమ్‌లు త్వరగా వెయిట్ లాస్ అవ్వడానికి జంపింగ్ రోమ్ వ్యాయామానే ఎక్కువగా ఎంపిక చేసుకుంటారు. ఈ ఎక్సర్ సైజ్ చేయడం వల్ల కొద్ది గంటల్లోనే ఖచ్చితంగా వెయిట్ లాస్ తగ్గొచ్చు. ఇది అధిక తీవ్ర ఉన్న ఎక్సర్ సైజుల్లో ఒకటి. అయితే ఈ వ్యాయామం చేసేటప్పుడు మాత్రం నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి. ఒకేసారి బరువు తగ్గడం వల్ల శరీరంలో అనేక రకాల మార్పులు జరుగుతాయి. వాటిని తట్టుకోవాలి అంటే.. వైద్యుల సలహా ఖచ్చితంగా తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఎవరైనా సరే త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు జంపిగ్ రోప్ ట్రై చేయవచ్చు. అయితే ఒకటే రోజు ఎక్కువగా కాకుండా.. ప్రతి రోజూ పావు గంట సేపు ఆడటం వల్ల బరువు ఖచ్చితంగా తగ్గుతారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటి బ్రో.. దేవర బ్యూటీ అందాలు అదరహో..
మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటి బ్రో.. దేవర బ్యూటీ అందాలు అదరహో..
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా? ఇది మీ కోసమే
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా? ఇది మీ కోసమే
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకోండి.. ఫలితం మీరే చూడండి
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకోండి.. ఫలితం మీరే చూడండి
73 లక్షల మొబైల్ క‌నెక్షన్ల ర‌ద్దు.! రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌లంతో
73 లక్షల మొబైల్ క‌నెక్షన్ల ర‌ద్దు.! రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌లంతో
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.!
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.!
హిజాబ్ ధరించనందుకు అరెస్టు.. ఆ వెంటనే మిస్సింగ్‌ కూడా.!
హిజాబ్ ధరించనందుకు అరెస్టు.. ఆ వెంటనే మిస్సింగ్‌ కూడా.!
సొంత నానమ్మ ఇంటినే కూల్చేసిన కిమ్‌.! సవతి సోదరుడిపై విషప్రయోగం.!
సొంత నానమ్మ ఇంటినే కూల్చేసిన కిమ్‌.! సవతి సోదరుడిపై విషప్రయోగం.!
బంగ్లాదేశ్‌ సంక్షోభం.. భారత్ పై ఎఫెక్ట్ ఎంత.? వీడియో..
బంగ్లాదేశ్‌ సంక్షోభం.. భారత్ పై ఎఫెక్ట్ ఎంత.? వీడియో..
రూటు మార్చిన స్మగ్లర్లు.! సముద్ర మార్గంలో సినిమా తరహాలో ఛేజింగ్..
రూటు మార్చిన స్మగ్లర్లు.! సముద్ర మార్గంలో సినిమా తరహాలో ఛేజింగ్..
సోదరితో కలిసి షాపింగ్‌ చేసిన షేక్‌ హసీనా.! తీవ్ర షాక్‌లో బృందం..
సోదరితో కలిసి షాపింగ్‌ చేసిన షేక్‌ హసీనా.! తీవ్ర షాక్‌లో బృందం..