బ్రిటన్ నుంచి మళ్ళీ మన దేవతా విగ్రహాలు మనకు !

చోరీకి గురైన దేవతా విగ్రహాలు 40 ఏళ్ళ తరువాత మళ్ళీ మనకు చేరనున్నాయి. వాటిని భారత ప్రభుత్వానికి బ్రిటన్ అప్పగించబోతోంది. 1978 లో తమిళనాడు నాగపట్నం జిల్లా లోని అనంత మంగళం రాజగోపాలస్వామి ఆలయంలోని..

బ్రిటన్ నుంచి మళ్ళీ మన దేవతా విగ్రహాలు మనకు !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 16, 2020 | 6:05 PM

చోరీకి గురైన దేవతా విగ్రహాలు 40 ఏళ్ళ తరువాత మళ్ళీ మనకు చేరనున్నాయి. వాటిని భారత ప్రభుత్వానికి బ్రిటన్ అప్పగించబోతోంది. 1978 లో తమిళనాడు నాగపట్నం జిల్లా లోని అనంత మంగళం రాజగోపాలస్వామి ఆలయంలోని సీతారామ లక్ష్మణ విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఇవి ఎలా చేరాయోగానీ లండన్ చేరాయి, ఇన్నేళ్లకు ఈ విగ్రహాలు అక్కడ ఉన్నట్టు తమిళనాడు పోలీసులు గుర్తించడం, ఇవి ఈ ఆలయానివే అంటూ నాగపట్నం జిల్లా కలెక్టర్ ఆధారాలను బ్రిటన్ కు పంపడం జరిగింది. ఈ ఆధారాలు సరిపోలడంతో వీటిని లండన్ అధికారులు ఇక్కడికి తిప్పి పంపనున్నారు. వీటి అప్పగింతకు ముందు లండన్ లోని శ్రీమురుగన్ ఆలయ పూజారులు కొద్దిసేపు ఈ విగ్రహాలకు పూజలు నిర్వహించారు. అక్కడి భారత హైకమిషనర్ గైత్రి ఇస్సార్ కుమార్ ఆధ్వర్యంలో వీటి అప్పగింత జరిగింది. వీటిని త్వరలో ఆలయంలో ప్రతిష్టించనున్నారు.

Latest Articles
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..
ఈ దేశంలో 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీలు.. నివాసితులు లేరు..
ఈ దేశంలో 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీలు.. నివాసితులు లేరు..
ధర్మం కోసం యుద్ధం తప్పదు.. హరిహర వీరమల్లు టీజర్..
ధర్మం కోసం యుద్ధం తప్పదు.. హరిహర వీరమల్లు టీజర్..
అమాయకపు చూపుల చిన్నారిని గుర్తుపట్టండి..
అమాయకపు చూపుల చిన్నారిని గుర్తుపట్టండి..
తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడనున్న 6గురు.. లిస్టులో హైదరాబాదీ..
తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడనున్న 6గురు.. లిస్టులో హైదరాబాదీ..
చిన్నారి సంస్కారానికి ఆనంద్ మహీంద్రా ఫిదా..! పిల్ల‌ల‌కు ఇలాంటివే
చిన్నారి సంస్కారానికి ఆనంద్ మహీంద్రా ఫిదా..! పిల్ల‌ల‌కు ఇలాంటివే
తెలంగాణపై బీజేపీ హైకమాండ్‌ స్పెషల్‌ ఫోకస్.. ఫ్లాన్ ఇదే!
తెలంగాణపై బీజేపీ హైకమాండ్‌ స్పెషల్‌ ఫోకస్.. ఫ్లాన్ ఇదే!
ఉల్లి పకోడీ బోర్ కట్టిందా..గులాబీ పకోడీ తినమంటున్న యువకుడు
ఉల్లి పకోడీ బోర్ కట్టిందా..గులాబీ పకోడీ తినమంటున్న యువకుడు