టాప్ 10 న్యూస్ @ 6PM

1.అమిత్ షా ఇక కేంద్ర మంత్రి ? రెండో సారి ప్రధానిగా ఢిల్లీ పీఠం ఎక్కబోతున్న మోదీ మెల్లగా తన రాజకీయ చాతుర్యాన్ని చూపడానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు తనకు కుడి భుజంగా ఉంటూ పార్టీ అధ్యక్షుడిగా సమర్థంగా బీజేపీని విజయపథాన నడిపించిన అమిత్ షాను…Read more 2.మోదీ ప్రమాణంలో.. కాజల్ జిగేల్! సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలందరూ కేంద్రంలో మరోసారి బీజేపీకి పట్టం కట్టారు. దీనితో నరేంద్ర మోదీ రెండోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us

| Edited By:

Updated on: May 30, 2019 | 5:57 PM

1.అమిత్ షా ఇక కేంద్ర మంత్రి ?

రెండో సారి ప్రధానిగా ఢిల్లీ పీఠం ఎక్కబోతున్న మోదీ మెల్లగా తన రాజకీయ చాతుర్యాన్ని చూపడానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు తనకు కుడి భుజంగా ఉంటూ పార్టీ అధ్యక్షుడిగా సమర్థంగా బీజేపీని విజయపథాన నడిపించిన అమిత్ షాను…Read more

2.మోదీ ప్రమాణంలో.. కాజల్ జిగేల్!

సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలందరూ కేంద్రంలో మరోసారి బీజేపీకి పట్టం కట్టారు. దీనితో నరేంద్ర మోదీ రెండోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ తర్వాత కాంగ్రెసేతర ప్రధానిగా…Read more

3.మోదీ ప్రమాణానికి దేశ, విదేశీ ప్రముఖులు

రాష్ట్రపతి భవన్ లో రెండో సారి ప్రధానిగా మోదీ చేయనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం రాత్రి 7 గంటలకు జరిగే ఈ ‘ వేడుక ‘ కు దేశ, విదేశాల నుంచి ఆయా దేశాధినేతలు, వీవీఐపీలు, సెలబ్రిటీలు…Read more

4.మోదీ 2.O: కొత్త కేబినెట్‌లో ఉండబోయేది వీరేనా..?

లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన బీజేపీ తన మిత్రాపక్షాలతో కలిసి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మోదీ రెండోసారి ప్రధానిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేయనుండగా…Read more

5.అవినీతి లేని పాలన అందిస్తా: ఏపీ నూతన సీఎం వైఎస్ జగన్

అవినీతి నిర్మూలనలో సీఎం ఆఫీసులో ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తానని ఏపీ కొత్త సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. అవినీతి జరిగిందని తెలిసినా, ప్రభుత్వ పథకాలు అందలేకపోయినా, వివక్ష జరిగిందని భావించినా, నేరుగా ముఖ్యమంత్రి…Read more

6.జగన్‌కు సెలబ్రెటీల అభినందనల వెల్లువ..

ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ చేతుల మీదుగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 12.23 నిమిషాలకు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిలుగా తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్…Read more

7.ఖడ్గ చాలనం కాదు.. కరచాలనమే.. కేసీఆర్

ఏపీ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్‌కు తెలంగాణ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల తరపున అభినందించారు. ముఖ్యమంత్రి జగన్ వయస్సు చిన్నది.. బాధ్యత పెద్దది అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు…Read more

8.అవ్వా తాతలపై ప్రేమతో.. పెన్షన్‌ రూ.3వేలకు పెంపు

ఇవాళ తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి అందరి ఆశీస్సులు లభించాయని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాటకు కట్టుబడి వృద్ధాప్య పింఛన్‌ను రూ.3వేలకు పెంచుతున్నానని.. దాని మీదే మొదటి సంతకం…Read more

9.జగన్ ఇంట్లో స్టాలిన్, కేసీఆర్ లంచ్..!

ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, పలువురు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్టాలిన్, కేసీఆర్‌లను జగన్ విందుకు ఆహ్వానించారు…Read more

10.కుమార్తె పెళ్లిలో.. జగన్ ప్రమాణస్వీకారం లైవ్

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయడాన్ని ప్రత్యక్షంగా చూడాలని తెలంగాణలోని ఓ అభిమాని అనుకున్నారు. అయితే అదే రోజున తన కుమార్తె వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది. దీంతో వివాహ మండపంలో ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేసి…Read more

Latest Articles
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?