టాప్ 10 న్యూస్ @ 6 pm

| Edited By: Ravi Kiran

Aug 22, 2019 | 5:59 PM

1.లక్షల బేరం.. రాజ్ తరుణ్ కేసులో కొత్త నిజం.. హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదం కేసు మరోసారి సంచలనంగా మారింది. కారు యాక్సిడెంట్ కేసును వీడియో తీసిన కార్తిక్ అనే వ్యక్తి ఆ వీడియోలను బయటపెట్టాడు. మూడు రోజుల క్రితం.. Read More 2.మా నాన్న నోరు నొక్కుతున్నారుః కార్తీ చిదంబరం తండ్రీ కొడుకులిద్దర్నీ ఒకే కేసు ‘ చుట్టుముట్టింది ‘. ఏనాడో చేసిన ‘ అనుచితానికి ‘ ఫలితం రివర్స్ లో వచ్చి వేధిస్తోంది. […]

టాప్ 10 న్యూస్ @ 6 pm
Today top News - TV9
Follow us on

1.లక్షల బేరం.. రాజ్ తరుణ్ కేసులో కొత్త నిజం..

హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదం కేసు మరోసారి సంచలనంగా మారింది. కారు యాక్సిడెంట్ కేసును వీడియో తీసిన కార్తిక్ అనే వ్యక్తి ఆ వీడియోలను బయటపెట్టాడు. మూడు రోజుల క్రితం.. Read More

2.మా నాన్న నోరు నొక్కుతున్నారుః కార్తీ చిదంబరం

తండ్రీ కొడుకులిద్దర్నీ ఒకే కేసు ‘ చుట్టుముట్టింది ‘. ఏనాడో చేసిన ‘ అనుచితానికి ‘ ఫలితం రివర్స్ లో వచ్చి వేధిస్తోంది. తండ్రిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన కుమారుడు కూడా.. Read More

3.తెరపైకి “కోహినూర్” భూముల వ్యవహారం.. ఈడీ ఎదుట రాజ్ ఠాక్రే

ముంబైలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కోహినూర్ మిల్లు భూమి కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాజ్ ఠాక్రే ఈడీ విచారణకు.. Read More

4.డ్రస్ పొట్టిగా ఉందని.. ఆఫీసు నుంచి గెంటేశారు..

లండన్‌లోని వార్‌విక్‌ ఎస్టేట్స్‌ అనే కంపెనీలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. డ్రస్ పొట్టిగా వేసుకుందని ఓ యువతిని ఆఫీసు నుంచి ఇంటికి పంపించేశారు. ఇంగ్లాండ్‌లోని హాడ్డెస్‌డన్ హార్ట్‌ఫోర్డ్‌షెర్‌కు.. Read More

5.బంగారం ధరలు తగ్గాయండోయ్..త్వరపడండి!

జెడ్ స్పీడ్‌తో పరిగెత్తిన బంగారం ధరలు నేడు కాస్త తగ్గాయి. కాకపోతే త్వరలోనే  రూ.40,000 టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర ఇవాళ రూ.38,960కి చేరింది. బులియన్ మార్కెట్లో.. Read More

6.ఆ రికార్డును కోహ్లీ బ్రేక్ చేయలేడుః సెహ్వాగ్

అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డుల రారాజుగా వెలిగిపోతున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వారసుడిగా మన్ననలు పొందుతున్న కోహ్లీ ఇప్పటికే.. Read More

7.సమంతా ఫీట్ చూసి వావ్ అనకుండా ఉండగలరా?

సమంత అక్కినేని.. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే హీరోయిన్లలో ముందు వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు సామాజిక మాధ్యమాల్లో .. Read More

8.‘సాహో’ సెన్సార్ రివ్యూ.. బొమ్మ హిట్టు గురూ!

‘బాహుబలి’ సినిమా తర్వాత హీరో ప్రభాస్‌.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులును సంపాదించుకున్నాడు. ఇక ఆ సినిమా ఇచ్చిన ఊపుతో.. సుజీత్ డైరెక్షన్‌లో ‘సాహో’ సినిమాతో వస్తున్నాడు. దాదాపు 300 కోట్లతో రూపొందిన.. Read More

9.ఇది మాములు దండయాత్ర కాదు..’ఇస్మార్ట్’ క్లోజింగ్ కలెక్షన్స్!

‘ఇస్మార్ట్ శంక‌ర్‌’తో రామ్, పూరీలు బంపర్ హిట్ కొట్టారు. పూరీ జగన్నాథ్ పక్కా మాస్ మేకింగ్, రామ్ ఇస్మార్ట్ యాక్టింగ్‌తో సినిమా పెద్దపులిలా బాక్సాఫీస్‌పై యుద్దం చేసింది. సరైన బొమ్మ పడితే మాస్ ప్రేక్షకులు ఏ రేంజ్‌లో.. Read More

10.బన్నీతో స్పెషల్ సాంగ్.. ఎవరా “లక్కీ గాళ్”

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా అల వైకుంఠపురంలో హీరోయిన్ కాజల్ స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా.. Read More