టాప్ 10 న్యూస్ @ 6PM

| Edited By:

Jun 18, 2019 | 6:00 PM

1.జగన్ ప్రభుత్వం ఏపీకి ‘ప్రత్యేక హోదా’ తెస్తుందా..? ప్రత్యేక హోదాపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు ఘటుగా విమర్శలు చేసుకుంటూనే ఈ అంశానికి ప్రాధాన్యతనివ్వడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాను తప్పనిసరిగా తీసుకొస్తామని…Read more 2.జగన్, కేసీఆర్ మైత్రితో జల వివాదాలకు స్వస్తి..! రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల విభేదాలు పరిష్కారం కానున్నాయా..? అత్యంత ప్రధానమైన ఈ సమస్యకు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లు తమ రాజకీయ […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us on

1.జగన్ ప్రభుత్వం ఏపీకి ‘ప్రత్యేక హోదా’ తెస్తుందా..?

ప్రత్యేక హోదాపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు ఘటుగా విమర్శలు చేసుకుంటూనే ఈ అంశానికి ప్రాధాన్యతనివ్వడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాను తప్పనిసరిగా తీసుకొస్తామని…Read more

2.జగన్, కేసీఆర్ మైత్రితో జల వివాదాలకు స్వస్తి..!

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల విభేదాలు పరిష్కారం కానున్నాయా..? అత్యంత ప్రధానమైన ఈ సమస్యకు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లు తమ రాజకీయ ప్రాధాన్యతా అంశంగా భావించడమే ఇందుకు కారణమని…Read more

3.రేవంత్‌ స్టైలే వేరు! సెల్‌ఫోన్‌లో చూస్తూ ప్రమాణం

తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తొలిసారి ఎంపీగా పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అందరిలా రెగ్యులర్‌గా ప్రమాణం చేస్తే ఆయన రేవంత్ ఎందుకు అవుతారు…ఆయకంటూ ఒక స్టైల్, ఫార్మాట్…Read more

4.ఎరక్కపోయి ఇరుక్కుంది: నటుడిపై అత్యాచారం కేసు.. మహిళ అరెస్ట్

ప్రముఖ టీవీ నటుడు, సింగర్ కరణ్ ఒబెరాయ్‌పై అత్యాచార కేసును వేసిన మహిళను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒబెరాయ్‌పై ఆమె తప్పుడు కేసును బనాయించిందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. ఆ మహిళను…Read more

5.కాంగ్రెస్ లోక్‌సభ నేతగా అధిర్ రంజన్ చౌదరి!

లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నేతగా అధిర్ రంజన్ చౌదరి ఎంపికయ్యారు. ఆ పార్టీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ పదవిని చేపట్టడంపై విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో సోనియా గాంధీ నేతృత్వంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ…Read more

6.‘అక్రమ గ్రహాంతరవాసులను’ తరిమేస్తాం: డొనాల్డ్ ట్రంప్

అక్రమంగా అమెరికాలో చొరబడి.. ఇక్కడే నివాసముంటోన్న లక్షలాది మంది వలసవాదులను తరిమికొడతాం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వచ్చే వారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు…Read more

7.‘బాల్ ఆఫ్ సెంచరీ’: కుల్దీప్

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2019లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అత్యుత్తమ ప్రదర్శనతో మ్యాచ్‌ల్ని మలుపు తిప్పుతున్నాడు. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నిలకడగా ఆడుతున్న బాబర్ అజమ్‌ని…Read more

8.అసెంబ్లీ అంటే రచ్చ రచ్చేనా..? : వర్మ

రాజకీయాల అంశమైనా, సమాజం గురించైనా, కీలకమైన టాపిక్‌పై స్పందించడంలో డైనమిక్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఎప్పుడూ ముందుంటాడనే చెప్పాలి. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో హాట్‌‌హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. నేతలు ఒకరిపై…Read more

9.సానియా నువ్వు చేసిన పనికి… వీణా మాలిక్ వ్యధ

దశాబ్దాలుగా సాగుతున్న అప్రతిహత విజయయాత్రను కొనసాగిస్తూ, కోట్లాదిమంది అభిమానుల హృదయాలు ఉప్పొంగేలా.. త్రివర్ణం సగర్వంగా, సమున్నతంగా నిలిచేలా.. టీమిండియా అద్భుత ఆటతీరుతో మురిపించింది. భారత బౌలర్ల ధాటికి కనీస…Read more

10.సూపర్ స్టార్.. ‘ సరిలేరు నీకెవ్వరూ ‘.. బ్లాక్ బస్టర్ అవుతుందా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో ఇటీవలే ఫారిన్ లో టూర్ చేయడమే గాక.. .. లండన్లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ చూసి ఎంజాయ్ చేశాడు. ఆ సందర్భంగా తన కొడుకుతో దిగిన ఫోటోను షేర్ చేశాడు కూడా…Read more