ఎరక్కపోయి ఇరుక్కుంది: నటుడిపై అత్యాచారం కేసు.. మహిళ అరెస్ట్

ప్రముఖ టీవీ నటుడు, సింగర్ కరణ్ ఒబెరాయ్‌పై అత్యాచార కేసును వేసిన మహిళను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒబెరాయ్‌పై ఆమె తప్పుడు కేసును బనాయించిందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. కాగా తనను 2017లో ఒబెరాయ్ తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని.. దాన్ని వీడియో తీసి తనను బ్లాక్‌ మెయిల్ చేస్తున్నాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మే6న పోలీసులు కరణ్ ఒబెరాయ్‌ను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే అతడిపై […]

ఎరక్కపోయి ఇరుక్కుంది: నటుడిపై అత్యాచారం కేసు.. మహిళ అరెస్ట్
Follow us

| Edited By:

Updated on: Jun 18, 2019 | 4:13 PM

ప్రముఖ టీవీ నటుడు, సింగర్ కరణ్ ఒబెరాయ్‌పై అత్యాచార కేసును వేసిన మహిళను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒబెరాయ్‌పై ఆమె తప్పుడు కేసును బనాయించిందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. కాగా తనను 2017లో ఒబెరాయ్ తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని.. దాన్ని వీడియో తీసి తనను బ్లాక్‌ మెయిల్ చేస్తున్నాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మే6న పోలీసులు కరణ్ ఒబెరాయ్‌ను అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే అతడిపై మరోసారి మే 25న పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె.. కరణ్ ఒబెరాయ్‌పై తాను వేసిన కేసును వెనక్కి తీసుకోకపోతే చంపేస్తామంటూ కొందరు తనను బెదిరించారని కంప్లైంట్ ఇచ్చింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తనను బెదిరించారని.. కేసు వెనక్కి తీసుకోకపోతే తనపై యాసిడ్ దాడి చేస్తామని అన్నారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. దీనిని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అసలు నిజం తెలిసింది. బైక్‌పై వచ్చిన వారిలో ఒకరు ఆమె తరఫున వాదిస్తోన్న న్యాయవాది బంధువులని తేలింది. ఇదంతా ఆమే పథకం ప్రకారం చేయించిందని.. ఇలా చేసేందుకు వారు ఆమె వద్ద నుంచి 10వేలు తీసుకున్నారని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్‌పై ఆమె పెట్టిన కేసు తప్పని నిర్ధారణకు వచ్చి ఆ మహిళను అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసులో వరుణ్‌కు జూన్7న ముంబయి హైకోర్టు నుంచి బెయిల్ లభించింది. ఆ తరువాత మెన్‌టూ మూమెంట్ పేరుతో రెండు రోజుల క్రితం ఆయన ముంబయిలో ధర్నా చేసిన విషయం తెలిసిందే.

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు