టాప్ 10 న్యూస్ @ 9 AM

1. కేంద్రంతో ఢీ.. పార్లమెంట్ సమావేశాలకు టీఆర్ఎస్ ఎంపీలు రెడీ సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై అయా పార్టీలు.. Read More 2. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు.. విపక్షంగా మారిన మిత్రపక్షం పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 18న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా మిత్రులుగా ఉన్న పార్టీలు.. ఈ సమావేశంలో శత్రువులుగా.. Read More 3. మూక హత్యల […]

టాప్ 10 న్యూస్ @ 9 AM
Follow us

| Edited By:

Updated on: Nov 17, 2019 | 9:03 AM

1. కేంద్రంతో ఢీ.. పార్లమెంట్ సమావేశాలకు టీఆర్ఎస్ ఎంపీలు రెడీ

సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై అయా పార్టీలు.. Read More

2. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు.. విపక్షంగా మారిన మిత్రపక్షం

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 18న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా మిత్రులుగా ఉన్న పార్టీలు.. ఈ సమావేశంలో శత్రువులుగా.. Read More

3. మూక హత్యల ప్రసారాలపై ఘాటుగా స్పందించిన కేంద్రమంత్రి

మూకదాడులల్లో రకాలను చూస్తున్నారంటూ మండిపడ్డారు కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్. దేశంలో అనేక చోట్ల అనేక రకాల మూక హత్యలు జరుగుతున్నా.. Read More

4. ఓవైసీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో ఫైర్ అయ్యారు. ఆయన మరో జాకీర్ నాయక్‌లా తయారవుతున్నాడంటూ.. Read More

5. పెళ్లిపీటలెక్కనున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు..

ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వివాహా బంధంతో ఒక్కటవ్వనున్నారు. కాకపోతే వారిద్దరూ వేరు, వేరు రాష్ట్రాల నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరి పెళ్లి న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా.. Read More

6. చికిత్స పొందుతూ.. లోకో పైలట్ చంద్రశేఖర్‌ మృతి

ఇటీవల హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగిన ఎంఎంటీఎస్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్ చంద్రశేఖర్ మృతిచెందారు. ఈ నెల 11వ తేదీన ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్‌.. Read More

7. అమ్మకు వరుడు కావలెను.. ఫేస్‌బుక్‌లో కొడుకు అభ్యర్ధన!

మనం ఎప్పుడూ సినిమాల్లో చూసే సంఘటనలు రియల్‌గా జరుగుతుంటే కాస్త థ్రిల్ ఫీల్ అవుతాం. సరిగ్గా ఇలాంటిదే ఒకటి రీసెంట్‌గా జరిగింది. ‘మా అమ్మకు వరుడు కావలెను’ అంటూ.. Read More

8. జార్జ్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నో పర్మిషన్..పవనే రీజన్..?

ఆదివారం నెక్లస్ రోడ్‌లో జరుగబోయే ‘జార్జ్ రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు  పోలీసులు అనుమతి నిరాకరించారు.  చీఫ్ గెస్ట్‌గా పవన్ కళ్యాణ్ వస్తున్నందున.. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుందని Read More

9. ఫ్లైఓవర్స్‌పై ప్రత్యేక నిఘా..! పోలీసుల కీలక సూచనలు..!

నగరంలోని ఫ్లైఓవర్స్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు పోలీసులు. ప్రత్యేకమైన సీసీ కెమెరాలను ప్రతీ.. ఫ్లైఓవర్స్‌పై పెట్టనున్నారు. సెల్ఫీల పిచ్చితో ఫ్లైఓవర్స్‌పై ఫొటోలు దిగి.. Read More

10. అధికారుల వార్నింగ్.. వాటిపై కూడా చలాన్లు తప్పవు..!

ట్రాఫిక్ చలాన్ల తరహాలో జీహెచ్ఎంసీ చలాన్లను త్వరలోనే.. పూర్తిస్థాయిలో అమలు చేస్తామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. రోడ్లపై చెత్త వేసినా, ఫ్లెక్సీలు పెట్టినా, బహిరంగ.. Read More

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!