BRO Movie: ‘బ్రో’ సినిమాపై కావాలనే కాంట్రవర్సీ చేస్తున్నారు టీవీ9 తో మూవీ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్..

రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక సినిమాల్లో డైలాగులు డాన్సులు చేయించారని కౌంటర్ వేశాడు. కావాలనే తనను టార్గెట్ చేసి నటుడు పృథ్వితో ఇలా చేయించారని సీరియస్ అయ్యారు. ఈ హాట్ కామెంట్స్ పై టీవీ9తో స్పందించారు బ్రో మూవీ ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్. కావాలనే హిట్ టాక్ తో ముందుకు వెళ్తున్న సినిమాపై కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.

BRO Movie: 'బ్రో' సినిమాపై కావాలనే కాంట్రవర్సీ చేస్తున్నారు టీవీ9 తో మూవీ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్..
Bro Movie
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 29, 2023 | 4:07 PM

మంచి మెసేజ్ ఓరియెంటెడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రో సినిమా పై హాట్ కామెంట్స్ చేసారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక సినిమాల్లో డైలాగులు డాన్సులు చేయించారని కౌంటర్ వేశాడు. కావాలనే తనను టార్గెట్ చేసి నటుడు పృథ్వితో ఇలా చేయించారని సీరియస్ అయ్యారు. ఈ హాట్ కామెంట్స్ పై టీవీ9తో స్పందించారు బ్రో మూవీ ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్. కావాలనే హిట్ టాక్ తో ముందుకు వెళ్తున్న సినిమాపై కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. సినిమా ఎడిటింగ్ టైం లో చాలా సార్లు చూశానని ఎక్కడ ఎలాంటి కాంట్రవర్సీ అనిపించలేదు అని టీవీ9 తో అన్నారు. పాలిటిక్స్ కి ఎలాంటి సబందం లేదని మంచి మెసేజ్ తో ఉన్న సినిమా పై ఇలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు మూవీ ప్రొడ్యూసర్.

సినిమా డైలాగులు కానీ డాన్సులు కానీ ఎవరిని ఉద్దేశించినవి కావాలి సినిమాలో కంటిన్యూ భాగంగానే ఉన్నాయని చెప్పారు సినిమా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్.తన వరకు కేవలం సినిమా లో బాగంగా ఉన్న క్యారెక్టర్ మాత్రమే. ఆ క్యారెక్టర్ డాన్స్ లో హ్యూమర్ ఉంది.నేను చాలా సార్లు సినిమా చూసినప్పుడు ఒక ఫ్లోలో లో ఉంది ఎలాంటి కంపారిజన్ అనిపించడం లేదు.

ఇవి కూడా చదవండి

సినిమా మొత్తం లో ఎక్కడ పొలిటికల్ ఇష్యూ లేదు. ఇది ఒక సిచువేషన్ కాంట్రవర్సీ మాత్రమే. భూతద్దంలో పెట్టి చూడడమే తప్ప ఎక్కడ ఎలాంటి పొలిటికల్ కాంట్రవర్సి ఏమీ లేదు.

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు