పవన్ మూవీకీ ఆమే కావాలంటోన్న డైరెక్టర్

పవర్ స్టార్ తో 'గబ్బర్ సింగ్' బ్లాక్ బస్టర్ మూవీ అందించారు డైరెక్టర్ హరీశ్ శంకర్. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో మళ్లీ అదే కాంబినేషన్లో సినిమా రావాలని పవన్ ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిటింగ్ లో..

పవన్ మూవీకీ  ఆమే కావాలంటోన్న డైరెక్టర్
Follow us

|

Updated on: Aug 24, 2020 | 7:16 PM

పవర్ స్టార్ తో ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ మూవీ అందించారు డైరెక్టర్ హరీశ్ శంకర్. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో మళ్లీ అదే కాంబినేషన్లో సినిమా రావాలని పవన్ ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిటింగ్ లో ఉన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు హరీశ్ శంకర్. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాలో పవన్ కు జోడీగా పూజహెగ్డేని తీసుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. పవన్ సరసన పూజనే బెస్ట్ ఆఫ్షన్ అని దర్శకుడు హరీశ్ శంకర్ గట్టి నమ్మకంతో ఉండటంతో ఈ కాంబో షురూ అయినట్టు తెలుస్తోంది. హరీశ్ శంకర్.. బన్నీతో తెరకెక్కించిన దువ్వాడ జగన్నాథం సినిమాకి కూడా పూజ హీరోయిన్ గా చేశారు.

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బంపర్ హిట్ కావడంతో పూజ హెగ్డేకు ప్రస్తుతం టాలీవుడ్లో భారీ ఆఫర్లు వస్తున్నాయి. అఖిల్ అక్కినేని సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో పాటు, డార్లింగ్ ప్రభాస్ పక్కన ‘రాధే శ్యామ్’ మూవీలోనూ పూజ హీరోయిన్ గా చేస్తోంది.

మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..
ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..
ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు
ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు
వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే
వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే
తన ఎగ్ ఫ్రీజింగ్ గురించి చెప్పిన హీరోయిన్ మెహరీన్.!
తన ఎగ్ ఫ్రీజింగ్ గురించి చెప్పిన హీరోయిన్ మెహరీన్.!
టీ20 ప్రపంచకప్‌.. భారత జట్టు ఇదే.!
టీ20 ప్రపంచకప్‌.. భారత జట్టు ఇదే.!